మిత్రులారా 2009లో ప్రారంభమైన జీవని మీ అందరి కళ్ళముందూ ఎదుగుతోంది. ఇంతవరకూ మనం 24 మంది చిన్నారులకు నీడను ఇస్తున్నాము. వచ్చే విద్యా సంవత్సరానికి మరో 26 మందిని చేర్చుకోవాలని జీవని కార్యవర్గం నిర్ణయించింది. ఇప్పటివరకూ నగరంలోని సన్ షైన్ పాఠశాలలో పిల్లలు చదివారు. అక్కడే హాస్టల్లో ఉండేవారు.
ఇప్పుడు జూన్ లో జీవని హాస్టల్ ప్రారంభం అవుతుంది. పిల్లలందర్నీ రోటరీపురం దగ్గర ఉన్న పాఠశాలలో చేర్చనున్నాము. జీవని విద్యాలయం నిర్మాణం మరోవైపు సాగుతుంటుంది.
మీకు తెలిసి, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉంటె దయచేసి మాకు తెలియజేయండి. వయసు 0-7 లోపు ఉండాలి. వయసు పరిమితి ఎందుకంటే..
పిల్లలకి కేవలం నీడను ఇవ్వడం జీవని ప్రధాన ఉద్దేశం కాదు. వారికి ఉన్నత చదువులు అందించి విలువలు, సేవాభావం పెంపొందించి తర్వాతి తరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి. వీటన్నిటిని అందించాలంటే సరైన వయసు 7 సంవత్సరాల లోపే అని భావించాము.
కుల మత ప్రాంతాల ప్రసక్తి లేదు.
గతంలో ఒక పేరెంట్ ఉన్నా పరిస్థితిని బట్టి పిల్లల్ని తీసుకున్నాము. అయితే ఈసారి నుంచి తల్లి,తండ్రి ఇద్దరు లేని పిల్లలే అర్హులు. దీనికి కారణం...
ఇంటర్వ్యూ సమయానికి సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లల్ని కూడా వారి బంధువులు తీసుకుని వస్తారు. నిజానికి వారి పరిస్థితి దారుణంగానే ఉంటుంది. కానీ అంత మందిని పోషించగల వనరులు మనకు ఇంకా అందుబాటులో లేవు. వాళ్ళను వెనక్కు పంపడం మాకు చాల బాధగా అనిపిస్తుంది. అందుకే స్ట్రిక్ట్ గా ఈ నియమం పెట్టుకున్నాము.
మీకు తెలిసిన వాళ్ళకు కూడా దయచేసి ఈ విషయాలు తెలియపరచండి. ఎక్కడో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ఓ చిన్నారికి మీరు వెలుగును ప్రసాదించినట్లు అవుతుంది.
ధన్యవాదాలతో,
జీవని.
DAILY BALANCE SHEET - APRIL
BALANCE AS ON 31-3-2012 8,116/-
BALANCE AS ON 31-3-2012 8,116/-
01-4-12- Office Asst. salary 1000/- 7,116/-
02-4-12- expenditure tipper rent 1400/- 5716/-
04-4-12- UMADEVI 100/- KRISHANMURTHY 100/- SUGUNA 100/- 6016/-
05-4-12- VARA PRASAD 100/- KIRAN 200/- 6316/-
06-4-12- SURESH REDDY 300/- PARAMESH 100/- 6716/-
07-4-12- AMARENDER REDDY 200/- SANTOSH 100/- 7016/-
08-4-12- RAMSESH 200/- CHANDRAMOHAN REDDY 200/- 7416/-
09-4-12- SRI HARSHA 200/- VENKAT NAIDU 400/- 8016/-
10-4-12- RAMMOHAN NAIDU 200/- ANIL KUMAR REDDY 100/- 8316/-
11-4-12- NATESH CHOWDARY 5000/- 13316/-
12-4-12- KRISHNA VENI 5000/- 18,316/-
13-4-12- 10,000/- credited in to JEEVANI VIDYALAYAM BUILDING FUND 8,316/-
14-4-12- NIL
15-4-12- NIL
16-4-12- NIL
17-4-12- NIL
18-4-12- NIL
19-4-12- NIL
20-4-12- NIL
21-4-12- NIL
22-4-12- NIL
23-4-12- NIL
24-4-12- NIL
25-4-12- NIL
26-4-12- NIL
27-4-12- NIL
28-4-12- NIL
29-4-12- NIL
30-4-12- NIL
31-4-12- NIL
December month expenditure----- 1,91,515
==============================
EXPENDITURE IN FEBRUARY
DIESEL-----------------------------3500
SCHOOL FEES DETAILS
AMOUNT PAID
JUNE ------------------- 40,000/-
JULY ------------------- 50,000/-
AUGUST---------------- 20,000/-
OCTOBER-------------- 50,000/-
NOVEMBER----------- 30,000/-
JULY ------------------- 50,000/-
AUGUST---------------- 20,000/-
OCTOBER-------------- 50,000/-
NOVEMBER----------- 30,000/-
DECEMBER------------ 30,000/-
JANUARY-------------- 20,000/-
FEBRUARY------------ 45,000/-
MARCH --------------- 35,000/-
MARCH --------------- 35,000/-
TOTAL EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land------------------------- -------- 7,35,000
site cleaning--------------------------- 54,100
ec----------------------------------- ------600
registration--------------------- -------- 8800
land survey ---------------------------- 1200
demand draft for bore----------------- 2200
demand draft for bore----------------- 2200
Bore drilling ---------------------- -----30,000
Sub mersible bore+accessories------ 36,500
November month expenditure-----2,40,649 December month expenditure----- 1,91,515
January month expenditure-------3,82,540
February month expenditure------1,96,611
==============================
TOTAL------------------------------ 18,79,715==============================
==============================
EXPENDITURE IN FEBRUARY
DIESEL-----------------------------3500
MASON LABOR------------------34600
MILLER RENT---------------------2000
BRICKS LABOR------------------21300
ROD BENDERS----------------- 12900
IRON------------------------------21700
LABOR------------------------------1200
ELECTRICIAN-----------------------500
SAND------------------------------30600
CEMENT--------------------------58000
HARDWARE MATERIAL----------2311
WATCHMAN SALARY-------------2000
SUPERWISER SALARY-----------6000
========================================
TOTAL----------------------------196611
TOTAL----------------------------196611
========================================
తప్పకుండా వీలైనంత మందికి ఈ సమాచారం చేరేలా ప్రయత్నిస్తా అన్నా..