ఆత్మీయ గ్రూప్ గురించి కిందటి టపాలోనే వివరించడం జరిగింది. చెన్నై శస్త్ర కాలేజీలో చదివిన విద్యార్థులు కలసి ఏర్పాటు చేసిన గ్రూప్ ఇది. వీరంతా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ పాతికేళ్ళకు అటూ ఇటూ ఉన్నవారే. వారు జీవనికి 16.000/- విలువగల వంట పాత్రలు స్పాన్సర్ చేసారు. అత్మీయ గ్రూప్ సభ్యులందరికీ పేరుపేరునా పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందుకు చొరవ చూపిన వారు అజయ్ మరియు సమి. వారిద్దరూ అనంతపురం వారే. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  


ఇక హాస్టల్ నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు. ఫ్లోరింగ్ కాస్త ఆలస్యం అవుతోంది. 


హాస్టల్కు అవసరమైన సామగ్రి ఒకటొక్కటి తీసుకుంటున్నాము.
ఇప్పటివరకు గ్రైండర్, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు, టిఫిన్ క్యారియర్లు, వంటపాత్రలు, ఇడ్లీ పాత్ర, ఫ్యాన్లు ఇంకా ఇతర స్టీల్ సామగ్రి కొనుగోలు చేసాము. ఇంకా ప్లాస్టిక్ సామగ్రి, నోటుపుస్తకాలు, చాపలు లాంటివి కొనాల్సి ఉంది.  



DAILY BALANCE SHEET - JUNE
BALANCE AS ON 31-5-2012 10,516/-

01-6-12-  Office Asst. salary 1000/- 9,516/-
02-6-12- KIRAN 200/- VARA PRASAD 100/- 9,816/-
03-6-12- expenditure 3,400/- idli stand,plates,glasses etc.. 6,416/-
04-6-12- SURESH REDDY 300/- PARAMESH 100/- 6,816/-
05-6-12- AMARENDER REDDY 200/-  SANTOSH 100/- 7,116/-
06-6-12- RAMSESH 200/- CHANDRAMOHAN REDDY 200/-7,516/-
07-6-12- SRI HARSHA 200/-  ADITYA HARISIMHA 500/- 8216/-
08-6-12- SURENDER REDDY 200/-  VENKAT NAIDU  400/- 8816/-
09-6-12-
10-6-12-
11-6-12-
12-6-12-
13-6-12- 
14-6-12- 
15-6-12- 
16-6-12- 
17-6-12- 
18-6-12-  
19-6-12-  
20-6-12-  
21-6-12-  
22-6-12-  
23-6-12-  
24-6-12-  
25-6-12-  
26-6-12-  
27-6-12-  
28-6-12-  
29-6-12-  
30-6-12-  
31-6-12-  

on
categories: | edit post

1 Responses to ఆత్మీయ విరాళం

  1. Good Job Atmeeya group !!

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo