హిందూపురం మాజీ పార్లమెంట్ సభ్యులు, దివంగత నాయకులు పాముదుర్తి బయపరెడ్డి గారి స్మారకార్థం వారి సతీమణి ఇందిరమ్మ గారు జీవనికి 1 లక్ష విరాళం అందించారు. బయపరెడ్డి గారు 1971 నుంచి 1984 వరకు వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

0 వ్యాఖ్యలు