హోళిగ, కలాకన్, జాంగ్రీ, సోన్ పాపిడి, పాయసం ఇవీ ఈ రోజు పిల్లలకు వచ్చిన స్వీట్లు. అయితే వీటిలో కొన్ని సెర్వ్ చేసి మిగతావి అలాగే ఉంచాము.
ముందుగా చిరంజీవి సుహాస్ కు రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలు. సుహాస్ జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు నాగార్జున రెడ్డి మరియు స్రవంతి జీవనికి 8000/- విరాళం అందించారు.  సుహాస్ కు ఆయురారోగ్యాలు కలిగేలా దీవెనలు ఇవ్వమని దేవుని ప్రార్థిస్తున్నాము. తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  

ఈ కార్యక్రమానికి మరో 5 కుటుంబాలు హాజరు కావడం విశేషం. వారిలో టీచర్ దివాకర్ రెడ్డి, విడపనకల్ MPDO  నాగరాజు కుటుంబాలు ఉన్నాయి. వీరిరువురూ జీవనికి 2000/- చొప్పున విరాళం అందించారు. ఏజెంట్ కొండయ్య 1000/- విరాళం ఇచ్చారు.




























ఇక సాయంత్రం నుంచే దీపావళి హడావిడి మొదలైంది.






అనంతపురం MLA గుర్నాథరెడ్డి గారి P.A. చంద్రమోహన  రెడ్డి తనకు వచ్చిన కాంప్లిమెంటరీ టపాసులు అన్నింటిని జీవనికి తీసుకుని వచ్చారు. అలాగే DRDA మాజీ ప్రాజెక్టు డైరెక్టరు రంగయ్యగారు, జీవని ప్రధాన కార్యదర్శి సాంబశివారెడ్డి అందరూ కలసి దాదాపు 15000/- రూపాయల పటాసులు తెచ్చారు. పిల్లలు 3 గంటలసేపు నిర్విరామంగా ఎంజాయ్ చేసారు.


 


DAILY BALANCE SHEET - NOVEMBER
BALANCE AS ON 31-10-2012  1880/-
01-11-12- SANDHYA SAMEERA 10,000/- KONDA REDDY 6000/- 17880/-
02-11-12- salaries for staff 14,000/- 3880/-
03-11-12- RAMU 5000/- DURGA REDDY 500/- 9380/-
04-11-12- expenditure dhobi 500/- eggs 200/- 8680/-
05-11-12- expenditure milk 4050/- SWEETS 800/- ( the same amount was credited to bank a/c by a donor ) note books + pickles 2000/- 1830/-
06-11-12- JYOTHI 3000/- VEERA SWAMY 1000/- 5830/-
07-11-12- expenditure gas 1800/- vegetables 1200/- 2830/-
08-11-12- UMADEVI 100/- KRISHNAMURTHY 100/- SUGUNA 100/- 3130/-
09-11-12- NIL
10-11-12- NIL
11-11-12- NIL
12-11-12- expenditure sweets, vegetables etc. 2500/- ( the same amount was donated by  NAGARJUNA REDDY)   630/-
13-11-12- NAGARJUNA REDDY 8000/- DIWAKAR REDDY 2000/- NAGARAJU 2000/- 12,630/-
14-11-12- expenditure rice, plastic tubs, provisions etc.. 8500/- electricity bill 3600/- 530/-
15-11-12-
16-11-12-
17-11-12-
18-11-12-
19-11-12-
20-11-12-
21-11-12-
22-11-12-
23-11-12-
24-11-12-
25-11-12-
26-11-12-
27-11-12-
28-11-12-
29-11-12-
30-11-12-

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER -- 30,000/-
OCTOBER------40,000/-
NOVEMBER----40,000/-

STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
OFFICE Asst.-----2000/-

on
categories: | edit post

3 వ్యాఖ్యలు

  1. అద్భుతం..పిల్లలు, ముగ్గులు, దీపాలు...టపాయాకలు చూస్తుంటే ఆనందం గా ఉంది. పిలల్లందరికీ బాలలదినోత్సవ శుభాకాంక్షలు.

     
  2. చాలా బాగుంది . పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు .

     
  3. jeevani Says:
  4. సౌమ్య గారూ, మాలా కుమార్ గారూ ధన్యవాదాలు

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo