మిత్రులారా పిల్లలకు కొన్ని బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇది పిల్లల్లో బాధ్యతను, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి చేశాము. వీటితోపాటు ఇంకా మీకు తోచినట్లు అయితే దయచేసి చెప్పండి
కరెంటు వృధా ఆపడం : వంశీ , లావణ్య
నీటి వృధా ఆపడం: రవి
దినపత్రిక + గ్రంథాలయం: శివ కుమార్
నీటి సరఫరా : హరికృష్ణ
బట్టలు నీటుగా పెట్టించడం : ఇ.గణేష్, సుప్రియ
స్టోర్ రూం: మెహతాజ్, సుప్రజ
ఆరోగ్య కమిటీ: హేమంత్, సంధ్య
ఇక మొత్తం అందరి మీద డిసిప్లిన్ + టైం లీడర్లు బాలురకు ఒకరు, బాలికలకు ఒకరు.
వీరు ప్రతి వారం మారుతుంటారు. 6-8 తరగతుల పిల్లలు లీడర్లుగా ఉంటారు. పిల్లల్ని చదివించడం, సమయ పాలన వీరి విధులు.
ఇంకా కమిటీలో చోటు దక్కని వారు కొందరు ఉన్నారు. వారికి బాధ్యత అప్పగించడానికి మీకు ఏదైనా తోస్తే సలహా ఇవ్వండి. వాళ్ళూ హ్యాపీ ఫీలవుతారు :)
DONATIONS FOR JEEVANI VIDYALAYAM
TOTAL ESTIMATION : 5,00,000/-
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY - 10,000/-
DAILY BALANCE SHEET - FEBRUARY
BALANCE AS ON 31-11-2013 2,057/-
BALANCE AS ON 31-11-2013 2,057/-
01-2-13- SANDHYA SAMEERA 10,000/- ANONYMOUS 3000/- 15,057/-
02-2-13- expenditure staff salaries 14,000/- 1,057/-
03-2-13- 30,000/- drawn from bank 31,057/-
04-2-13- expenditure milk 4000/- 27,057/-
05-2-13- SUGUNA, UMADEVI, KRISHNA MURTHY 300/-27,357/-
06-2-13- expenditure for special meals 2000/- land line bill ( including net ) 1300/- 24,057
07-2-13- KUMARA SWAMY REDDY 2000/- 26,057/-
08-2-13- expenditure dhobi 1000/- 25,057/-
09-2-13- ADITYA VARDHAN REDDY 10,000/- ( credited to JEEVANI VIDYALAYAM fund )
10-2-13- expenditure provisions + vegetables 12750/- 12,307/-
11-2-13- expenditure pens, medicines etc.. 500/- 11,807/-
12-2-13- G. RAMESH 1000/- SUVEENA 2000/- 14,807/-
13-2-13- 20,000/- drawn from ANDHRA BANK 34,807/-
14-2-13- expenditure current bill 18,211/- gas 1850/- 14,746/-
15-2-13- KIRAN 400/- VARAPRASAD 300/- 15,446/-
16-2-13- expenditure note books 285/- 15,161/-
17-2-13- GANESH 1500/- 16,661/- RATNAKAR 3000/- ( same amount spent for special meals )
18-2-13-
19-2-13-
20-2-13-
21-2-13-
22-2-13-
23-2-13-
24-2-13-
25-2-13-
26-2-13-
27-2-13-
28-2-13-
SCHOOL FEES PAID
JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER -- 30,000/-
OCTOBER------40,000/-
NOVEMBER----40,000/-
DECEMBER-----40,000/-
JANUARY-------40,000/-
FEBRUARY----- 20,000/-
STAFF SALARIES
COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
OFFICE Asst.-----2000/-
STAFF SALARIES
COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
OFFICE Asst.-----2000/-
ఆటలు, పాటలు, కథలు, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ :)
తోట పని
@ ఫోటాన్
దానికి కమిటీ అవసరం లేదు, ఎప్పుడైనా రెడీ అంటారు మనవాళ్ళు :)
@ హేమ గారూ అది వచ్చే జూన్ లో తప్పక అమలుపరుస్తాం.
మీ స్పందనకు ధన్యవాదాలు