ఈసారి శింగనమల దగ్గర ఉన్న రుషింగ కొండకు వెళ్ళాము. కొంద మీద చలమ ఉంది. స్నానానికి, తాగడానికి వేర్వేరుగా . ఇక్కడ 60 ఏళ్ళ వ్యక్తి పూజారిగా ఒక్కరే ఉంటున్నారు. అవసరాలకు మాత్రం కిందకు వస్తూంటారు. ఇక్కడ ప్రతిరోజూ భక్తులు రారు. వారంలో రెండుమూడు సార్లు , ఏదైనా పండుగ రోజుల్లో తప్పించి మిగతా రోజుల్లో నిర్మానుష్యం. ఆయనకు భయం ఒంటరితనం లాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. ఒకసారి ఇక్కడ దొంగతనం జరిగిందట. పూజారి తెచ్చుకున్న కిరాణా సరుకులు బియ్యం ఎత్తుకుపోయారట. దొంగల పేదరికానికి ఏడవాలో లేక అంతెత్తు నుంచి 1000 రూపాయలు కూడా విలువలేని వస్తువులు మోసుకుంటూ వెళ్ళినందుకు నవ్వాలో అర్థం కాలేదు. ఈసారి పెద్ద పిల్లలను మాత్రమే తీసుకెళ్ళాము. 









Expenditure for Girl's Dormitory
MARCH - 2014 - 1,18,870/- 

APRIL - 2014

52050 - 04.4.14 - steel
2400   - 06.4.14 - rod benders labor
3500   - 07.4.14 - labor for mason

2050   - 08.4.14 - labor

1,78,870 - Total


on
categories: | edit post

1 Responses to మరోసారి పిల్లలతో కొండ పైకి

  1. NAVEEN Says:
  2. Good sir.you are doing great job...

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo