మాటలైతేనేం రాతలైతేనేం ఆయన కురిపించే నవ్వుల విరిజల్లుల్లో తడిసిముద్ద కావాలి. ఆయనే బులుసుగారు . నిజానికి ఇలా పోస్టు పెట్టడం ఆయనకు నచ్చదు. అయినప్పటికీ ఆయన అనుమతి లేకుండా ఇలా పోస్టు పెట్టడం వెనుక ఒక ఉద్దేశం ఉంది. త్వరలోనే బులుసుగారు తమ బ్లాగు కథల్ని పుస్తకంగా తీసుకొస్తున్నారు. పుస్తకం పేరు నవ్వితే నవ్వండి. http://bulususubrahmanyam.blogspot.in/ వారి ప్రయత్నం సఫలం కావాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. బులుసు గారు జీవనికి ఏటా 12,000/- విరాళం ఇస్తున్నారు. ఇందులో భాగంగా 6000/- విరాళం అందించారు.
మరికొన్ని విరాళాలు...
శ్రీమతి.లక్ష్మిదేవిగారు తమ భర్త స్వర్గీయ జి.ప్రసాద్ గారి స్మృతిలో నిన్న స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. వీరి కుమార్తె శ్రీమతి ప్రసన్న, అల్లుడు వెంకట్, మనుమరాలు అక్షర మరియు జీవని పిల్లల తరఫున ఆయన ఆత్మశాంతికి ప్రార్థిస్తున్నాము.
అమెరికాలో ఉంటున్న శ్రీమతి.రమణ చెన్నారెడ్డి గారు 5000/- విరాళం అందించారు.
అన్నదానం విరాళాలు...
అమెరికా నుంచి ఒక దాత 17,652/-
మాకు కూడా పేరు తెల్పని దాత 5001/-
ఇలాంటి దాతే మరొకరు 1500/-
మంత్లీ డోనర్స్
షేక్షావలి షేక్ గారు 500/-
జానకి మారుతి గారు 1000/-
శ్రీధర్ కేతేపల్లి గారు 500/-
సి.సి.ఉదయభాస్కర రెడ్డి గారు 1000/-
వీరందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
Expenditure for Girls Dormitory
MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-
JULY - 2014
1,00,000 - 3.7.14 & 10.5.14 - cement ( amount paid today )
20,600 - 3.7.14 - flooring stones ( tandoor ) 1,20,600/-
9,000 - 7.7.14 - mason labor - 1,29,600/-
800- 8.7.14 - labor
10,907-10.7.14 - plumbing material 1,41,307/-
TOTAL - 8,32,917/-
0 వ్యాఖ్యలు