బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న మురళిగారు తమ కుమారుడి మొదటి పుట్టిన రోజును జీవనిలో జరుపుకోవాలని అనుకున్నారు. నెలరోజుల ముందే ప్లాన్ చేసారు కూడా. తీరా బయలుదేరే సమయానికి బాబు శ్రీకర్ కు నలతగా ఉండటంతో ఆగిపోయారు. తాము రాలేకపోయినందుకు మురళిగారు చాలా బాధపడ్డారు, వారి కోరిక మేరకు జీవనిలో కేక్ కట్ చేయించి పిల్లలకు స్పెషల్ మీల్ ఏర్పాటు చేసాము. ఈ సందర్భంగా వారు జీవనికి 5000/- విరాళం అందించారు. శ్రీకర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పిల్లలందరి తరఫున కోరుకుంటున్నాము. 







DAILY BALANCE SHEET - SEPTEMBER
BALANCE AS ON 31-8-2012  29,322/-

01-9-12-  Office Asst. salary 2000/-  27,322/-
02-9-12-  expenditure hostel workers salaries 7300/-  20,022/-
03-9-12-  expenditure milk 3350/- 16,672/- 
04-9-12-  SANDHYA SAMEERA 10,000/- 26,672/-
05-9-12-  UMADEVI 100/- KRISHNAMURTHY 100/- SUGUNA 100/- 26,972/-
06-9-12-  expenditure dhobi 1500/- gas 1500/- office stationery 1000/- vegetables 300/-22,672/-
07-9-12-  expenditure cleaning liquids 2300/- vegetables month bill 1760/- provisions 10,000/- 8612/-
08-9-12-  expenditure gas stove 1000/- dosa pan 1400/- 6212/- 
09-9-12-  expenditure eggs 200/- 6012/- 
10-9-12-  expenditure vegetables + medicines 500/- 5512/-
11-9-12-  expenditure grocery 800/- 4712/-
12-9-12-  vasudeva reddy 5000/- 9712/- 
13-9-12- 
14-9-12- 
15-9-12- 
16-9-12- 
17-9-12-
18-9-12- 
19-9-12-
20-9-12-
21-9-12-
22-9-12- 
23-9-12-
24-9-12-
25-9-12-
26-9-12- 
27-9-12-
28-9-12- 
29-9-12-
30-9-12- 
31-9-12- 

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST--------- 20,000/-
SEPTEMBER --- 30,000/- 

Read More



హేమలత గారు ING VYSYA BANKలో పనిచేస్తున్నారు. ఈనెలే మొదటి జీతం తీసుకున్నారు. ఈ రోజు   ఆమె పుట్టినరోజు కూడా. ఈ రెండు సందర్భాలను కలుపుకుని జీవనికి వచ్చి పిల్లలకు స్వీట్లు, పెన్నులు, పేస్టులు, కందిపప్పు అందజేసారు. వారితోపాటు వారి మిత్రులు జయశ్రీ, నాగార్జున కూడా వచ్చారు. వీరందరికీ ధన్యవాదాలు  తెలియజేస్తున్నాము. 
హేమలత గారు SRIT లో పూర్వ విద్యార్థిని. 









DAILY BALANCE SHEET - SEPTEMBER
BALANCE AS ON 31-8-2012  29,322/-

01-9-12-  Office Asst. salary 2000/-  27,322/-
02-9-12-  expenditure hostel workers salaries 7300/-  20,022/-
03-9-12-  expenditure milk 3350/- 16,672/- 
04-9-12-  SANDHYA SAMEERA 10,000/- 26,672/-
05-9-12-  UMADEVI 100/- KRISHNAMURTHY 100/- SUGUNA 100/- 26,972/-
06-9-12-  expenditure dhobi 1500/- gas 1500/- office stationery 1000/- vegetables 300/-22,672/-
07-9-12-  expenditure cleaning liquids 2300/- vegetables month bill 1760/- provisions 10,000/- 8612/-
08-9-12-  expenditure gas stove 1000/- dosa pan 1400/- 6212/- 
09-9-12-  expenditure eggs 200/- 6012/- 
10-9-12-  expenditure vegetables + medicines 500/- 5512/-
11-9-12- 
12-9-12- 
13-9-12- 
14-9-12- 
15-9-12- 
16-9-12- 
17-9-12-
18-9-12- 
19-9-12-
20-9-12-
21-9-12-
22-9-12- 
23-9-12-
24-9-12-
25-9-12-
26-9-12- 
27-9-12-
28-9-12- 
29-9-12-
30-9-12- 
31-9-12- 

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST--------- 20,000/-
SEPTEMBER --- 30,000/- 


Read More




జీవనిలో ఉన్న పిల్లల పుట్టిన రోజులకు సంబంధించి ఒకటి అనుకున్నాము. జీవని ఆవిర్భవించిన రోజున అందరికీ కామన్ గా బర్త్ డే జరుపుదాం అని. కానీ మిత్రులు సాల్మన్ రాజు అందరి బర్త్ డేలకు నేను కేక్ తెచ్చి సెలెబ్రేట్ చేయిస్తాను. ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది అన్నారు. దీనికి అందరూ ఒకే అన్నారు. జీవని పిల్లల బర్త్ డేను మొదటిసారిగా నిన్న జరిపాము. కడపలో ఒక కానిస్టేబుల్ ( పూర్తి వివరాలు తెలియదు, ఈనాడు ఆదివారం సంచికలో వచ్చిందట ) ఇలా తల్లిదండ్రులు లేని పిల్లల పుట్టినరోజులు జరుపుతుంటారట. ఆ ఆర్టికల్ సాల్మన్ ను కదిలించింది. తాను కూడా అలా చేయాలని నిర్ణయించుకున్నారు. నిన్న మెహతాజ్, గణేష్ పుట్టినరోజు జరిపాము. 
మా అందరికీ ఆత్మీయ మిత్రులైన సాల్మన్, వారి కుటుంబసభ్యులను దేవుడు   చల్లగా చూడాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. 












పుట్టినరోజు జరుపుకున్న మెహతాజ్,గణేష్ లతో సాల్మన్ దంపతులు, వారి పిల్లలు, సోదరుని పిల్లలు. 






























పై చిత్రంలోని సార్లు పిల్లలకు ట్యూటర్లు. రానూపోనూ ఇబ్బంది ఉన్నా పిల్లలకు ఉచితంగా విద్యను చెప్పిస్తూ సేవలో పాలుపంచుకుంటున్నారు.   వీరిద్దరూ SRIT మరియు శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్నారు. 




Read More



ప్రతి ఆదివారం పిల్లలతో వివిధ రంగాలవారిని కలపాలి అని అనుకున్నాం కదా. ఈ వారం శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు పిల్లలతో ఆటాపాటలో పాలుపంచుకున్నారు. ఇందుకు సహకరించిన ఈశ్వరి మేడం గారికి, విద్యార్థినులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  








DAILY BALANCE SHEET - SEPTEMBER
BALANCE AS ON 31-8-2012  29,322/-

01-9-12-  Office Asst. salary 2000/-  27,322/-
02-9-12-  expenditure hostel workers salaries 7300/-  20,022/-
03-9-12-  expenditure milk 3350/- 16,672/- 
04-9-12-  SANDHYA SAMEERA 10,000/- 26,672/-
05-9-12-  UMADEVI 100/- KRISHNAMURTHY 100/- SUGUNA 100/- 26,972/-
06-9-12-  expenditure dhobi 1500/- gas 1500/- office stationery 1000/- vegetables 300/-22,672/-
07-9-12-  expenditure cleaning liquids 2300/- vegetables month bill 1760/- provisions 10,000/- 8612/-
08-9-12-  expenditure gas stove 1000/- dosa pan 1400/- 6212/- 
09-9-12-  expenditure eggs 200/- 6012/- 
10-9-12- 
11-9-12- 
12-9-12- 
13-9-12- 
14-9-12- 
15-9-12- 
16-9-12- 
17-9-12-
18-9-12- 
19-9-12-
20-9-12-
21-9-12-
22-9-12- 
23-9-12-
24-9-12-
25-9-12-
26-9-12- 
27-9-12-
28-9-12- 
29-9-12-
30-9-12- 
31-9-12- 

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST--------- 20,000/-
SEPTEMBER --- 30,000/-

Read More





హిందూపురం మాజీ పార్లమెంట్ సభ్యులు, దివంగత నాయకులు పాముదుర్తి బయపరెడ్డి గారి స్మారకార్థం వారి సతీమణి ఇందిరమ్మ గారు జీవనికి 1 లక్ష విరాళం అందించారు. బయపరెడ్డి గారు 1971 నుంచి 1984 వరకు వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు.  వారికి, వారి కుటుంబ సభ్యులకు జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 







Read More




పేరు తెల్పడానికి ఇష్టపడని బ్లాగర్ జీవనికి బియ్యం కొనాల్సిందిగా 2000/- విరాళం అందించారు. 
వారికి జీవని తరఫున ధన్యవాదాలు తెల్పుతున్నాము.

మిత్రులారా జీవనికి ఇక నుంచి వివిధ వస్తువుల రూపేణా కూడా విరాళం అందించవచ్చు. 
ఒక పూట టిఫిన్, లంచ్, స్నాక్స్ + మిల్క్, డిన్నర్ ఇలా విడివిడిగా కూడా స్పాన్సర్ చేయవచ్చు.

నార్పల సప్తగిరి రెడ్డి, అనిత దంపతులు ఇప్పటికే ప్రతివారం ఎగ్ స్పాన్సర్ చేస్తున్నారు.

ఉజ్జాయింపుగా ఒక పూట ఖర్చు కింది విధంగా ఉంటుంది. ఈ నెలాఖరుకు పక్కా అంచనా వస్తుంది.
టిఫిన్ ఒక్కొక్కరికి 10/- అందరికీ 400/-
లంచ్ 15/- 600/-
డిన్నర్ 15/- 600/-
స్నాక్స్ మరియు మిల్క్ 10/- 400/-
ఒకరోజు సాధారణ భోజనం 2000/- అవుతుంది. అన్ని పూటలూ కలిపి.
స్పెషల్ మీల్తో కలిపి అయితే 3000/- కావచ్చు.

ఇక ఎవరివద్దైనా పిల్లలకు సంబంధించిన పుస్తకాలు ఉండి డొనేట్ చేయాలి అనుకుంటే వాటిని కూడా పంపవచ్చు. 

చిరునామా: జీవని స్వచ్చంద సంస్థ, రోటరీపురం గ్రామం, బుక్కరాయ సముద్రం మండలం, అనంతపురం జిల్లా. ఫోన్: 9440547123 


DAILY BALANCE SHEET - SEPTEMBER
BALANCE AS ON 31-8-2012  29,322/-

01-9-12-  Office Asst. salary 2000/-  27,322/-
02-9-12-  expenditure hostel workers salaries 7300/-  20,022/-
03-9-12-  expenditure milk 3350/- 16,672/- 
04-9-12-  SANDHYA SAMEERA 10,000/- 26,672/-
05-9-12-  UMADEVI 100/- KRISHNAMURTHY 100/- SUGUNA 100/- 26,972/-
06-9-12-  expenditure dhobi 1500/- gas 1500/- office stationery 1000/- vegetables 300/-22,672/-
07-9-12-  
08-9-12- 
09-9-12- 
10-9-12- 
11-9-12- 
12-9-12- 
13-9-12- 
14-9-12- 
15-9-12- 
16-9-12- 
17-9-12-
18-9-12- 
19-9-12-
20-9-12-
21-9-12-
22-9-12- 
23-9-12-
24-9-12-
25-9-12-
26-9-12- 
27-9-12-
28-9-12- 
29-9-12-
30-9-12- 
31-9-12- 

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST--------- 20,000/-
SEPTEMBER --- 30,000/-

Read More






Anonymous said...
Hello

I appreciate all your efforts helping orphan kids. Posting every donation online improves your credibility and accountability. Thank you so much for doing this for our country.

Please allow me to share my thoughts to make this as much better effort. It would nice to see each kid as a respectable individual than seeing it as a social service concept. I encourage you to introduce each kid with details like where they came from, their back ground, their current social, civic, mental adaptability.
- Are they feeling any loneliness?
- How are they progressing with education and in socialskills.
- What kind of care you are taking shaping them as educated, social, moral citizens of India.

Do you need any help from society(from us) in making them well educated, good moral citizens.

I think your responsibility is much more than just feeding them and giving them shelter.


Once again Thanks for such a wonderful job you guys doing there.
Indian.
August 28, 2012 7:40 PM

పై కామెంటుకు సమాధానం పోస్టు రూపంలో పెడితే ఎక్కువ మందికి స్పష్టత ఇవ్వవచ్చని ఈ ప్రయత్నం. ముందుగా అఙ్ఞాత గారికి ధన్యవాదాలు. 

పిల్లల నేపథ్యం గురించి రాయాలంటే కార్యవర్గసభ్యుల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. నెట్లో పిల్లల పూర్తి వివరాలు వుంచడం బావుంటుందా? మాకైతే క్లారిటీ లేదు. ఇవ్వొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటే వారి వివరాలు పోస్ట్ చేయగలం. దీనిపై బ్లాగర్లు సూచనలు ఇవ్వాల్సిందిగా మనవి.

ఇక పిల్లలకు ఒంటరితనం అన్న సమస్యే లేదు. 5 సంవత్సరాల పిల్లలు కూడా ఇంటి మీద ధ్యాస లేకుండా ఇక్కడ సంతోషంగా ఉంటున్నారు. ( ఇల్లు అంటే వారి అవ్వాతాతలు, పెదనాన్న, మామ ఇలాంటి వారు అన్నమాట ) 

చదువు, సామాజిక బాధ్యతకు సంబంధించినంతవరకు మాకు ఇంకో నెల సమయం కావాల్సి ఉంటుంది. ప్రాథమికంగా ఉన్న ఇబ్బందులు తోలగిపోతే దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని మొదలుపెడతాము. మేము ప్లాన్ చేసింది ఏమంటే ప్రతి వారం వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను పిల్లలతో ఇంటరాక్ట్ చేయించడం. నైతిక విలువలు లాంటి అంశాలపై క్లాస్లు చెప్పించడం. ప్రతి రోజూ పుస్తక పఠనానికి సమయం కేటాయించడం. పంచతంత్ర కథలు, చందమామ ఇలా అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచడం. 

చదువు విషయానికి వస్తే మొత్తం ముగ్గరు ట్యూటర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజీలో ఫాకల్టీలు. పిల్లలకు ఉచితంగా బోధిస్తుంటారు. ఒకరికి మాత్రం డబ్బు చెల్లిస్తున్నాము. 
స్కూల్లో చదువు మాకు సంతృప్తికరంగా లేదు. పిల్లలు కాన్సెప్ట్ లేకుండా గుడ్డిగా బట్టీ పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే విద్యా సంవత్సరానికి సొంత స్కూల్ చిన్నదైనా ప్రారంభించాలని అనుకుంటున్నాము. అయితే ఇందుకు ఆర్థిక వనరులు సమకూరాలి.  

అఙ్ఞాత గారు సమాజం వైపు నుంచి ఎలాంటి సహకారం ఆశిస్తున్నారు అని అడిగారు. మీకు మరోసారి ధన్యవాదాలు. అనంతపురంలో మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వారిని జీవనికి పంపి పిల్లలతో మాట్లాడేలా చేయడం.  మంచి పుస్తకాలు డొనేట్ చేయడం. 

పిల్లలందరూ గ్రామీణ వాతావరణం నుంచి, ఎలాంటి కేర్ లేని స్థితి నుంచి వచ్చారు. వీరు ముందుగా పరిశుభ్రత, బాధ్యతగా ఉండటం, చక్కని మాట తీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని కూడా ఇంకా పూర్తి స్థాయిలో సాధించలేదు. ఇన్నాళ్ళూ బయటి హాస్టల్లలో ఉన్నారు కాబట్టి మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. ఇప్పుడు వీటిపై దృష్టి పెట్టాము. 

పిల్లలకు కేవలం షెల్టర్ ఇవ్వడం జీవని ఉద్దేశ్యం కాదు. వారిని మంచి పౌరులుగా, సేవా దృక్పథం కలిగినవారుగా తయారుచేయడమే లక్ష్యం. 

మీ అందరి సహాయ సహకారాలకు మరోసారి ధన్యవాదాలతో

మీ 
జీవని 


DAILY BALANCE SHEET - SEPTEMBER
BALANCE AS ON 31-8-2012  29,322/-

01-9-12-  Office Asst. salary 1000/-  28,322/-
02-9-12-  expenditure hostel workers salaries 7300/-  21,022/-
03-9-12-  expenditure milk 3350/- 17672/- 
04-9-12- 
05-9-12- 
06-9-12- 
07-9-12- 
08-9-12- 
09-9-12- 
10-9-12- 
11-9-12- 
12-9-12- 
13-9-12- 
14-9-12- 
15-9-12- 
16-9-12- 
17-9-12-
18-9-12- 
19-9-12-
20-9-12-
21-9-12-
22-9-12- 
23-9-12-
24-9-12-
25-9-12-
26-9-12- 
27-9-12-
28-9-12- 
29-9-12-
30-9-12- 
31-9-12- 

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST--------- 20,000/-
SEPTEMBER --- 30,000/-



Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo