మిత్రులారా రమ అనే పేషెంటు ప్రస్తుతం బెంగుళూరు సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నారు. చికిత్సకు 60 యూనిట్ల రక్తం అవసరం అవుతుంది. రక్తపు గ్రూపుతో సంబంధం లేదు ఏ గ్రూపు అయినా సరే. ఎవరైనా దాతలు ఉంటే 08099661612 ( ఇది ఆంధ్రా రిలయన్స్ నెంబరు, ల్యాండ్ లైన్ అనుకుని నెంబరు తప్పు అని అనుకోకండి ) , 9440601316 కు మిస్సెడ్ కాల్ ఇవ్వండి చాలు. మీ మిత్రులు ఎవరైనా బెంగుళూరులో ఉన్నా ఒక మెసేజి పంపి దాన్ని ఫార్వర్డ్ చేయించండి. మేము ఇప్పటికే చేసిన ప్రయత్నం సఫలం అయింది. కొందరు సంప్రదించారు.

విషాదం ఏమంటే ఆమె చిన్న కుమారుడు (2) శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు.
తప్పక స్పందిస్తారు కదూ!

on
categories: | edit post

5 వ్యాఖ్యలు

  1. Suresh Says:
  2. Hello Sir,

    So pity to hear this and here are some links to find the blood donors.

    http://www.bharatbloodbank.com/ : try this link, you can find the donors with their phone numbers.

    http://www.indiabloodbank.com/donors.php : here is one more link with the contact details of the donors. you can call the emergency number:+91-9944792696 in the site

    http://www.hotfrog.in/Products/BLOOD-BANK/Karnataka/BANGALORE

    this is the blood banks list in Bangalore

    Hope these links will help that woman.

     
  3. బెంగుళూరులో ఉన్న మా తమ్మునికి మెయిల్ చేసాను,తన స్నేహితునితో కలిసి ఈరోజు సాయంత్రం వైద్యశాలకు వెళ్ళారు.దగ్గుతున్నాడని మా తమ్ముని రక్తం తీసుకోలేదు తన స్నేహితుని రక్తం తీసుకున్నారు. తెలిసిన వారికందరకూ చెప్పమన్నాను.

     
  4. jeevani Says:
  5. సురేష్ గారూ విలువైన సమాచారం ఇచ్చారు, ధన్యవాదాలు.

    విజయమోహన్ గారూ చాలా థ్యాంక్స్. ఆ అబ్బాయి పేరు దయచేసి చెప్పండి. నిజానికి నేను ఒక ట్రయల్ అన్నట్టు బ్లాగులో పెట్టాను. పొద్దున కార్తీక్ అనే మరొ అబ్బాయి కూడా జీవని తరఫున స్పందించి రక్తదానం చేశారు. అందరి వివరాలు మరోసారి టపాలో రాస్తే ఇతరులకు ఉత్తేజపూరితంగా ఉంటుంది. కాబట్టి మీ తమ్ముడి ఫ్రెండ్ వివరాలు దయచేసి తెల్పండి.

     
  6. యల్.లక్ష్మీనాథ్ softwareengineer,WinfroTech

     
  7. karthik Says:
  8. ప్రసాద్ గారూ..
    నిన్న రమేష్ గారు చెప్పినదాని ప్రకారం రమగారికి ఈ వారంలో బ్లడ్ చాలినంత దొరికిందట. ఇక మనము చూడాల్సింది వచ్చే శనివారానికి కావాల్సినదాని గురించి. నేను ఒక బ్లడ్ యూనిట్ ఇప్పించగలను. మీరు ఒక టపా రిమైండర్ లాగా వచ్చే శుక్రవారం వేస్తే బాగుంటుంది.

    -కార్తీక్

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo