ఒక మిత్రుడు పంపిన మెయిల్లోవి ఈ చిత్రాలు. సరదాగా తీసుకోండి. జీవని జగమంత కుటుంబం అన్న పాలసీకి కట్టుబడి వుంది. ఎవరు గొప్ప అనే తర్కాలకు సంబంధించి మాత్రం ఈ టపా పెట్టలేదని గమనించ మనవి.


AUGUST 2010 - DAILY BALANCE SHEET

BALANCE AS ON 31.07.2010 21,691/-


01- 08-10 - NIL
02- 08-10 - expenditure 5000/- school fees ( 16,691 /- )
03- 08-10 - 200/- uma devi, suguna
04- 08-10 - expenditure 410/- medical bill lavanya ( 16,291 /- )
05- 08-10 - NIL
06- 08-10 - expenditure soaps, oils etc.. 526/- ( 15,765 /- )
07- 08-10 - expenditure 1000/- office asst. salary ( 14,765 /- )
08- 08-10 - 500/- ramana murthy ( 15,265 /- )
09- 08-10 - expenditure progress report fees 190/- ( 15,075/- )
10- 08-10- 100/- shafi (15,175/- )
11- 08-10- NIL
12- 08-10- NIL
13- 08-10- 200/- KVN. REDDY ( 15,375/-)
14- 08-10- NIL
15- 08-10- NIL




SCHOOL FEES DEATAILS

40,000/- 20.06.2010
20,000/-
20,000/- 02.08.2010





on
categories: | edit post

4 వ్యాఖ్యలు

  1. బావున్నాయండిసిత్రాలు!

     
  2. Anonymous Says:
  3. మరి తెల్లవాళ్ళు చెబితే గాని నమ్మరు అని మీరు తరచూ అంటుంటారే. మీకూ పాశ్చాత్యులంటే ఆరాధ్యభావాలున్నాయిగా!

     
  4. jeevani Says:
  5. అఙ్ఞాత గారూ,

    బహుశా మీరు కోవెల సంతోష్ కుమార్ ను దృష్టిలో పెట్టుకుని అని ఉంటారు. ఆయనకు ఈ బ్లాగుకు కేవలం టెక్నికల్ గానే సంబంధం. విషయంతో సంబంధం లేదు. ఈ బ్లాగులో నాకు తెలిసి అలాంటి అభిప్రాయం ఎపుడూ వెలిబుచ్చలేదు.
    అయినా భలేవారండీ మీరు, వద్దు బాబోయ్ అన్నా అందులోకి లాగేశారుగా ... :)

     
  6. The last one is wrong and the pictures must be swapped.

    ఏషియన్లు కోపం బాహాటంగా ప్రదర్శిస్తారు, కానీ ఒక సారి కోపం వెళ్ళగక్కాక అవతలివాడిమీద కోపం పెద్దగా ఉంచుకోరు - అదే పాశ్చాచ్యులయితే నవ్వుతూనే గొంతు కోస్తారు.

    An Asian would say: Hurt him/her, insult him but dont kill him/her

    A Westerner: Dont hurt the feelings, keep smiling at the other person, but if necessary kill the other person ruthlessly

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo