ఒక మిత్రుడు పంపిన మెయిల్లోవి ఈ చిత్రాలు. సరదాగా తీసుకోండి. జీవని జగమంత కుటుంబం అన్న పాలసీకి కట్టుబడి వుంది. ఎవరు గొప్ప అనే తర్కాలకు సంబంధించి మాత్రం ఈ టపా పెట్టలేదని గమనించ మనవి.






on
categories: | edit post

5 వ్యాఖ్యలు

  1. మంచు Says:
  2. మీరు రాసినవి కొద్ది పాశ్చాత్యులకు అనుకూలంగా వున్నాయ్ :-) అవన్నీ నిజాలే అనుకొండి...

    కొంతకాలం క్రితం నేను ఇలాగే ఒక ప్రెజెంటెషన్ ప్రెపేర్ చెయ్యల్సి వచ్చింది... కాకపొతే దాంట్లొ మన ఇండియన్స్ (వర్క్ కల్చర్ ) నుండి నేర్చుకొవాల్సింది ఎమిటి అన్న దాని గురించి మా అమెరికన్ కొలీగ్స్ కి చెప్పాలి... నెట్ లొ వెతికితే ఎవ్వడూ రాయలేదు ... ఆఖరుకి నేనే ఎదొ అలొచించి రాసెసా :-))

     
  3. jeevani Says:
  4. మంచు గారూ ముందే చెప్పినట్టు ఇది మెయిల్ నుంచి కాపీ చేసాను. అయితే ఈ పోస్ట్ పెడుతున్నపుడు నాకూ అనిపించింది. ముఖ్యంగా రెస్టొరెంట్ విషయంలో...
    అయితే విదేశాల్లో ఉన్న వారు వీటిలోని తప్పులు చెబితే మాకూ విఙ్ఞానదాయకంగా వుంటుంది. ఇంతకు మునుపు పోస్ట్ లో ఒకదాన్ని భరద్వాజ గారు తప్పని తేల్చారు. :)
    మొత్తానికి ఈ బొమ్మల్లో వివక్ష కనిపిస్తోంది.

     
  5. మంచు Says:
  6. అవును... రెస్టారెంట్లది తప్పు....
    ఇటలీ వాళ్ళ ని .... మిగతా యూరొప్ దేశాల వాళ్ళు కూడా ఇవే పాయింట్లు చెప్పి కామెడి చెస్తారు...

     
  7. బావున్నాయ్

     
  8. @ మంచు
    > ఆఖరుకి నేనే ఎదొ అలొచించి రాసెసా :-))
    ఏమి రాశారో మాకు కూడా చెప్పొచ్చుగా! :-)

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo