మిత్రులారా ఇంతకు ముందు చెప్పినట్లు సేవ చేయాలనే సత్సంకల్పం ఉన్న మంచి మనుషుల వేదిక జీవని. ఇది అందరిదీ. అందుకే ఎక్కడా ఇంతవరకూ కార్యవర్గ సభ్యులు లేదా పని చేస్తున్నవారి వివరాలు పెట్టలేదు. జీవని ఎప్పటికీ వ్యక్తులకు ఫోకస్ ఇవ్వదు. ఇది సమష్టి కృషి. పేర్లు రాయవలసి వస్తే ఒక్కసారి మాత్రమే 100 రూపాయలు ఇచ్చినవారి నుంచి భేష్ మంచి పని చేస్తున్నారు అని వెన్ను తట్టి ప్రోత్సహించిన వారి వరకు అందరివీ ఉండాలి. కొంతమంది మెయిల్లో అడిగినపుడు మాత్రం వివరాలు అందించాము. ఈ వివరాలను దాతలు సాధారణంగా ఎలాంటి వ్యక్తులు సంస్థను నడుపుతున్నారు అని తెలుసుకోడానికి అడుగుతుంటారు. అయితే అందరికీ ఒకసారి తెలియజేస్తే బావుంటుంది అని, అలాగే జీవని గురించి మరోసారి పరిచయం చేస్తే కొత్త బ్లాగర్లకు తెలుస్తుంది అని ఒక దాత సూచించారు. పూర్తి వివరాలు బ్లాగులో ఉంటాయి కానీ వెతుక్కునే అవసరం లేకుండా కొన్ని వివరాలు వరుస టపాల్లో తెలియజేస్తాము. అందరికీ ధన్యవాదాలు.
జీవని కోసం కృషి చేస్తున్నవారు
G.GNANESWAR REDDY, OFFICE Asst.
1) D. SREENIVASULA REDDY, SUB REGISTRAR , ANANTAPUR RURAL
2) A. SAMBA SIVA REDDY, CORRESPONDENT, SRIT
3) G. NAGESWARA REDDY, TRANSMISSION EXECUTIVE, ALL INDIA RADIO
4) J.NIRMALA DEVI, TREASURER, SRIT
5) SATISH, MCA, ANANTAPUR
6) M.SURESH REDDY, RAMSESH, SUDHAKAR, SOFTWARE, BANGALORE, K.VISWANATH, CHENNAI
7) K. JAGADEESWARA REDDY, CORRESPONDENT, AKSHARA INTERNATIONAL SCHOOL
8) J.SALOMAN RAJU, PRINCIPAL, AKSHARA INTERNATIONAL SCHOOL
9) S.GANGE NAIK, K.SREENIVASULU, SV.PRASAD, TEACHERS, ANANTAPUR
ఒక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు అని ఎవరైనా భావిస్తే: మిత్రులారా అది యాదృచ్చికం. కుల మత ప్రాంతాలకు భిన్నంగా మనం సంస్థను నడుపుతున్నాం. కాబట్టి అలాంటి ఆలోచనలకు ఆస్కారం లేదు.
APRIL 2011 DAILY BALANCE SHEET
01- 4-11 - expenditure office Asst. salary 1000/- 20,350/-
03- 4-11 - 500/- HARSHITA 21,150/-
04- 4-11 - 1000/- AVN. KRISHNA MURTHY 22,150/-
05- 4-11 - 1000/- B.RAMA RAO 23,150/-
06- 4-11 - 500/- RAJU 23,650/-
07- 4-11 - 2000/- R.BHASKARA REDDY 25,650/-
08- 4-11 - 500/- R.SUNIL 26,150/-
09- 4-11 -
10- 4-11 -
11- 4-11 - 10,000/- deposited in ANDHRA BANK
12- 4-11 -
13- 4-11 -
14- 4-11 -
15- 4-11 -
16- 4-11 -
17- 4-11 -
18- 4-11 -
19- 4-11 -
20- 4-11 -
21- 4-11 -
22- 4-11 -
23- 4-11 -
24- 4-11 -
25- 4-11 -
26- 4-11 -
27- 4-11 -
28- 4-11 -
29- 4-11 -
30- 4-11 -
హ హ హ ఆ చివరి వ్యాక్యం చూసేదాకా, అసలలాంటి అనుమానం ఎవరికీ రాదు సార్. మీరు భ్లేవళ్ళే. అది చదివిన తరవాత కూడా ఏమిటా అని వెనక్కెళ్ళి చదివా, ఇదేమయినా హిందూ ముస్లిం గొడవా అని, రెండవ సారి చదివితే అర్ధం అయ్యింది :-)
I don't think people think about those things, when they volunteer for good deeds. Atleast, I haven't seen any, so far :-) I am pretty sure, the response you have received so far from telugu bloggers proves that point.
కుమార్ గారూ,
:)
ఒకవేళ ఎవరికైనా అలా అనిపిస్తుందేమో అన్న అనుమానం కలిగింది
ప్రసాద్ గారు :)
మంచి చేసామా అన్నదే ముఖ్యం కదా .. ఎంత చేసాం ఎందుకు చేసాం ఎవరు చేసాం అన్నది అనవసరం కదా ..
అందరం కలిసి మంచి చేసాం చేస్తున్నాం చేద్దాం :) ఇదే మన టేగ్ లైన్ ఎలా ఉంది
కావ్య గారూ,
బావుంది :)