జీ 24 గంటలు న్యూస్ చానెల్ వారు జీ ఆణిముత్యాలు పేరిట 14 విభాగాల్లో అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో జరిగింది. ముఖ్య అతిథిగా సీఎం, డిప్యూటీ సీఎం గార్లు రావాల్సి ఉంది కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిందని జీ వారు చెప్పారు. వారి బదులు అతిథులుగా శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు.
జీవని ప్రధాన కార్యదర్శి ఆలూరు సాబశివా రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, ప్రసాద్ బహుమతిని స్వీకరించారు. ఆ సందర్భంలో మనోహర్ గారు కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు. చిన్న వయసులోనే బాగా చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది అన్నారు.
జీవని ఒక సంస్థ కాదని, ఒక కుటుంబం అని మేము చెప్పాము. జీవనికి మద్దతిస్తున్న కొన్ని వందల మందికి ఈ క్రెడిట్ దక్కుతుందని తెలియజేశాము. మనల్ని గుర్తించిన జీ 24 గంటలు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపాము.
అయితే జీ 24 గంటలు చానెల్ చాలా చోట్ల ప్రసారం కాలేదు. ఈ కార్యక్రమం తిరిగి త్వరలో ప్రసారం చేస్తారు. అలాగే జీవని గురించి ఒక అర గంట ప్రసారం కూడా వస్తుంది. ఆ వివరాలు ముందే తెలియజేస్తాము.
చిత్రంలో ఎడమ చివర జీ న్యూస్ నేషనల్ CEO BARUNDAS గారు, కుడి చివర జీ 24 గంటలు తెలుగు న్యూస్ చానెల్ CEO శైలేష్ రెడ్డి గారు.
DAILY BALANCE SHEET - SEPTEMBER
BALANCE AS ON 31-08-2011 10,630/-
01 -9-11 - expenditure office asst. salary 1000/- 9,630/-
02 -9-11 -
03 -9-11 -
04 -9-11 -
05 -9-11 -
06 -9-11 -
07 -9-11 -
08 -9-11 -
09 -9-11 -
10-9- 11 -
11-9- 11 -
12-9- 11 -
13-9- 11 -
14-9- 11 -
15-9- 11 -
16-9- 11 -
17-9- 11 -
18-9- 11 -
19-9- 11 -
20-9- 11 -
21-9- 11 -
22-9- 11 -
23-9- 11 -
24-9- 11 -
25-9- 11 -
26-9- 11 -
27-9- 11 -
28-9- 11 -
29-9- 11 -
30-9- 11 -
ప్రసాద్ గారూ,మీ సంస్థ ఇలాంటి అవార్డులూ రివార్డులూ మరెన్నో పొందాల్ని ఆశిస్తూ అభినందనలు
ప్రసాద్ గారూ..
జీ24గంటలు ఆణిముత్యంగా ఎంపికైన ‘జీవని’కి మరోసారి అభినందనలు.
ఆరోజు ముఖ్య అతిథిగా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు రావలసి ఉంది. కానీ కుదరలేదు. మొత్తమ్మీద కార్యక్రమం చాలా బాగుంది.
కార్యక్రమం జరుగుతున్నప్పుడు కాసేపు జీ24గంటలులో లైవ్ ఇచ్చినట్లు ఉన్నారు. ఎడిటెడ్ వర్షన్ త్వరలో (సెప్టెంబరు మూడు, సాయంత్రం, సెప్టెంబరు నాలుగున రిపీట్??) ప్రసారం చేస్తారనుకుంటాను.
జీవని కుటుంబ సభ్యులతో గడిపిన ఆ కొద్ది సమయం మరువలేనిది. ఇలాంటి మరెన్నో అవార్డుల ద్వారా జీవనికి గుర్తింపు లభించాలనీ, తద్వారా మీ సేవా కార్యక్రమాల పరిధి విస్తరించాలని ఆశిస్తున్నాను.
pappu garu, naresh garu thank you very much
జీ24గంటలు ఆణిముత్యాలు కార్యక్రమం..
సెప్టెంబరు 3, సాయంత్రం 7గంటలకు ప్రసారం అయ్యేందుకు షెడ్యూల్ చేయబడుతోంది.