తాడిపత్రికి చెందిన నారాయణ రెడ్డి గారు తమ ధర్మపత్ని స్మృత్యర్థం విరాళం అందించారు. శైలజ గారు చాల సంవత్సరాల నుంచి కేన్సర్ తో పోరాడి చివరకు ఓడిపోయారు. కిందటి నెల పరమపదించారు.
తాడిపత్రిలో అన్ని ప్రభుత్వ బడులకు మధ్యాహ్న భోజనం ఒకేచోట తయారవుతుంది. దాని నిర్వహణ శైలజ గారు చూసుకునేవారు. రోజు అన్నం పప్పు / సాంబారు/ రసంతో పాటు పెరుగన్నం ఇచ్చేవారు. అరటిపండు గుడ్డు వారంలో రెండుసార్లు, ఒకసారి స్వీటు ఇచ్చేవారు. ఇంత క్వాలిటీ ఇస్తూ కూడా సంవత్సరమంతా మిగిలిన డబ్బుతో జూన్లో పిల్లలకు పలకలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు కొని పంపిణి చేసేవారు..
మిగతాబడులలో మధ్యాహ్న భోజనం ఎంత అధ్వాన్నంగా ఉంటుందో చెబితే పై మెనూ విలువ అర్థం అవుతుంది. పది శాతం బడులలో తప్ప మధ్యాహ్న భోజనం చండాలంగా ఉంటుంది. నీళ్ళ పప్పు / సాంబారు అది కూడా కడుపు నిండా పెట్టకపోవడం... ఇలాంటి అరాచకాలు చాలా ఉన్నాయి.
కేన్సర్ బాధిస్తున్నా ఆమె చాలా సంవత్సరాల పాటు ఉత్సాహంగా పిల్లలకు భోజనం వండించారు.
వారు చనిపోవడానికి 10 రోజుల ముందు బెంగళూరు ఆస్పత్రిలో చూడడానికి వెళ్ళాం. ఎంతో ఉత్సాహంగా అసలు తనకు ఎలాంటి జబ్బు లేనట్టు మాట్లాడారు. ఆమెకు కేన్సర్ అంటే నమ్మబుద్ధి కాలేదు కూడా...
పేద పిల్లలకు కడుపార అన్నం పెట్టించిన ఆ తల్లి ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటున్నాము.
కొద్ది రోజుల వ్యవధిలో ఇద్దరు గొప్ప స్త్రీ మూర్తులను పరిచయం చేసే భాగ్యం కలిగింది.
హనుమాయమ్మ గారు ( http://www.jeevani2009.blogspot.in/2012/03/20000.html ), శైలజ గారు...
మీలాంటి వారి స్ఫూర్తితో మరింత అంకితభావంతో ముందుకు సాగుతామని వినమ్రంగా విన్నవించుకుంటూ....
జీవని కుటుంబం.
DAILY BALANCE SHEET - APRIL
BALANCE AS ON 31-3-2012 8,116/-
BALANCE AS ON 31-3-2012 8,116/-
01-4-12- Office Asst. salary 1000/- 7,116/-
02-4-12-
03-4-12-
04-4-12-
05-4-12-
06-4-12-
07-4-12-
08-4-12-
09-4-12-
10-4-12-
11-4-12-
12-4-12-
13-4-12-
14-4-12-
15-4-12-
16-4-12-
17-4-12-
18-4-12-
19-4-12-
20-4-12-
21-4-12-
22-4-12-
23-4-12-
24-4-12-
25-4-12-
26-4-12-
27-4-12-
28-4-12-
29-4-12-
30-4-12-
31-4-12-
December month expenditure----- 1,91,515
==============================
EXPENDITURE IN FEBRUARY
DIESEL-----------------------------3500
SCHOOL FEES DETAILS
AMOUNT PAID
JUNE ------------------- 40,000/-
JULY ------------------- 50,000/-
AUGUST---------------- 20,000/-
OCTOBER-------------- 50,000/-
NOVEMBER----------- 30,000/-
JULY ------------------- 50,000/-
AUGUST---------------- 20,000/-
OCTOBER-------------- 50,000/-
NOVEMBER----------- 30,000/-
DECEMBER------------ 30,000/-
JANUARY-------------- 20,000/-
FEBRUARY------------ 45,000/-
MARCH --------------- 35,000/-
MARCH --------------- 35,000/-
TOTAL EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land------------------------- -------- 7,35,000
site cleaning--------------------------- 54,100
ec----------------------------------- ------600
registration--------------------- -------- 8800
land survey ---------------------------- 1200
demand draft for bore----------------- 2200
demand draft for bore----------------- 2200
Bore drilling ---------------------- -----30,000
Sub mersible bore+accessories------ 36,500
November month expenditure-----2,40,649 December month expenditure----- 1,91,515
January month expenditure-------3,82,540
February month expenditure------1,96,611
==============================
TOTAL------------------------------ 18,79,715==============================
==============================
EXPENDITURE IN FEBRUARY
DIESEL-----------------------------3500
MASON LABOR------------------34600
MILLER RENT---------------------2000
BRICKS LABOR------------------21300
ROD BENDERS----------------- 12900
IRON------------------------------21700
LABOR------------------------------1200
ELECTRICIAN-----------------------500
SAND------------------------------30600
CEMENT--------------------------58000
HARDWARE MATERIAL----------2311
WATCHMAN SALARY-------------2000
SUPERWISER SALARY-----------6000
========================================
TOTAL----------------------------196611
TOTAL----------------------------196611
========================================
పప్పన్నం కనీసం రెండు రోజులు ఉండాలండీ.. వాటిలో ఒకటి కంపల్సరీగా ఆకు కూరల పప్పు ఉండాలి.. లేకపోతే వాళ్ళకు ఆకు కూరలు తినే చాన్స్ లేదు కదా..
కార్తీక్ రాత్రి పూట రోజూ పప్పు ఉంటుంది. అలాగే తాళింపులో ఒక రోజు ఆకుకూర ఇవ్వొచ్చు కదా. అన్నం పప్పు కలిపి బాక్స్లో పెట్టినా సమస్య లేదు అనుకుంటే మీరు చెప్పినట్లు ఇంకొ రెండురోజులు ఆకుకూర పప్పు ఇవ్వొచ్చు.
Menu bagundi,
thank you harsha
కొన్ని సమయాల్లో బెండకాయ, బీర కాయ లాంటివి తక్కువ ధరకే దొరుకుతాయి, అలాంటపుడు వాటిని మెను లో పెడితే బాగుంటుంది.
ధర కోసం కాదు కానీ అన్ని కూరగాయలు మెను లో వుంటే బాగుంటుందని నా అభిప్రాయం.
OK HARSHA SURE