విరాళం కాకుండా జీవని పిల్లలకు ఇంకా ఏం చేయవచ్చు?
మిత్రులారా చాలామంది అడుగుతుంటారు, విరాళం కాక ఇంకా పిల్లలకు ఎలా సహాయపడగలం అని. నాకు ఈ రోజు తోచింది.... మీరు నెట్ సర్ఫ్ చేస్తున్నపుడు. పిల్లలకు సంబంధించి ఏవైనా వెబ్శైట్లు చూసినా, వర్క్ షీట్లు, సైన్స్ ప్రయోగాలు ఇలా పిల్లలకు ఉపయోగపడతాయి అనుకున్నవి మాకు పంపితే అది గొప్ప సహాయం అవుతుంది. ఎందుకంటే జీవని విద్యాలయంలో ప్రతి రోజూ పిల్లలకు హోం వర్క్ ఇవ్వడం లేదు. అందుకు బదులుగా ఒక వర్క్ షీట్ / ప్రాజెక్ట్ / రంగులద్దడం/ ఇంట్లో చేయగలిగే సైన్స్ ప్రయోగాలు/ అలోచించింపజేసే కృత్యాలు ఇలాంటివి ఉంటాయి. బడి ప్రారంభం అయ్యేలోపు వీటిని వార్షిక ప్రణాళికగా తయారుచేయాలని అనుకుంటున్నాము. వీటికి మీ వంతుగా వెబ్సైట్ లింకులు పంపితే ఎంతో సహాయం చేసినవాళ్ళు అవుతారు.
మీరు సమాచారాన్ని పంపవలసిన మెయిల్ : jeevani.sv@gmail.com
DONATIONS FOR JEEVANI VIDYALAYAM
TOTAL ESTIMATION : 5,00,000/-
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY - 10,000/-
SHILPA TOWNSHIP - 20,000/-
VENKATARAMI REDDY - 1,00,000/-
MONTHLY DONATIONS
G.Ganapathi rao, Hyderabad--------- 2000/-
Mahesh Chandra----------------------2000/-
MONTHLY DONATIONS
G.Ganapathi rao, Hyderabad--------- 2000/-
Mahesh Chandra----------------------2000/-
Nagamani, kadapa ---------------------500/-
Karna Jaganmohan Reddy------------2000/-
Padmanabha reddy, Hyderabad------1000/-
Sireesha, Hyderabad------------------2000/-
Balu krishna & Vasavi, Hyd-----------1000/-
K.Padma sree -------------------------500/-
Balu krishna & Vasavi, Hyd-----------1000/-
K.Padma sree -------------------------500/-
Sarath challaa-------------------------500/-
DAILY BALANCE SHEET - APRIL 2013
BALANCE AS ON 31-3-2013 19,710/-
BALANCE AS ON 31-3-2013 19,710/-
01-4-13- expenditure staff salaries 17,000/- 2,710/-
02-4-13- KUMARA SWAMY REDDY 1,000/- SANDHYA SAMEERA 10,000/- 13,710/-
03-4-13- expenditure dobhi 500/- milk 4,800/- 8,410/-
04-4-13- expenditure dresses & steel utensils 1700/- 6710
05-4-13- expenditure dhobi 500/- 6210/- SURESH 1000/-
06-4-13- 50,000/- drawn from ANDHRA BANK
07-4-13- 20,000 paid advance for play material, 20,000 advance for mineral water plant 17,210/-
08-4-13- expenditure provisions + vegetables 14,500/- 2,710/-
09-4-13-
10-4-13-
11-4-13-
12-4-13-
13-4-13-
14-4-13-
15-4-13-
16-4-13-
17-4-13-
18-4-13-
19-4-13-
20-4-13-
21-4-13-
22-4-13-
23-4-13-
24-4-13-
25-4-13-
26-4-13-
27-4-13-
28-4-13-
29-4-13-
30-4-13-
SCHOOL FEES PAID
JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER --- 30,000/-
OCTOBER-------40,000/-
NOVEMBER-----40,000/-
DECEMBER-----40,000/-
JANUARY-------40,000/-
FEBRUARY----- 20,000/-MARCH---------25,000/-
STAFF SALARIES
COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
WARDEN---------3000/-
OFFICE Asst.-----2000/-
0 వ్యాఖ్యలు