బృందావనం సభ్యుల సహాయ సహకారాలతో జీవనిలో ప్రాజెక్టు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా పిల్లల ఆరోగ్యం కోసం రాగిబిందెలో నిలువ ఉంచిన నీళ్ళు ఇస్తున్నాము. రాగిబిందె నీళ్ళ విశిష్టతను బృందావనం సభ్యురాలు కల్లూరి శైలబాల గారు తమ బ్లాగులో వివరించారు.
http://kallurisailabala.blogspot.in/search/label/%E0%B0%86%E0%B0%B0%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82
super :)
It is very depressing and unfortunate to know that you are introducing such superstitions to children at this age.
raj thank u
తార గారు, రాగి పాత్రలోని నీటివల్ల ఆరోగ్యానికి మంచిది అని ఎప్పటినుంచో వింటున్నాను. కొన్ని వెబ్సైట్లలో కూడా మంచిదని ఉంది. దీని గురించి నాకు పూర్తి అవగాహన అయితే లేదు. దీన్ని సంప్రదాయం, ఆచార వ్యవహారాల కోణంలో నుంచి కాకుండా కేవలం ఆరోగ్యంపరంగా చూస్తున్నాము. మరి కాస్త వివరంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ విషయం ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది కూడా. మేము మూఢనమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించము :) టాటా వాళ్ళుకూడా ఈ మధ్య రాగి, జింక్ లవణాలు ఉన్న నీటిని మార్కెట్లో వదిలినట్టు ఉన్నారు. ఆ రాగికి, ఈ రాగికి సంబంధం ఉందా? దయచేసి క్లారిటీ ఇవ్వగలరా?
good habit.
Good news !
అందరికీ ధన్యవాదాలు
I will call you :-)
answer to your questions may take more than a comment.