............... ఉదయం.........................................
మధ్యాహ్నం...............................
రాత్రి
సోమవారం ఉప్మా, పొడి
అన్నం, పప్పు, పెరుగన్నం
అన్నం, సాంబార్, పెరుగన్నం
మంగళవారం ఇడ్లి, చట్ని/సాంబార్
చిత్రాన్నం, పెరుగన్నం
అన్నం, పచ్చి పులుసు, పెరుగన్నం
బుధవారం ముద్ద, చట్ని
అన్నం, మసాలా కూర, పెరుగన్నం
అన్నం, బజ్జి, పెరుగన్నం
గురువారం ఉగ్గాని
అన్నం, పప్పు, పెరుగన్నం
అన్నం, కర్రీ, పెరుగన్నం, స్వీటు
శుక్రవారం ఉప్మా, ఊరగాయ
అన్నం, బజ్జీ, పెరుగన్నం
అన్నం, సాంబార్, పెరుగన్నం, అప్పడం
శనివారం ముద్ద, మసాలా కర్రీ
పులిహోర, పెరుగన్నం
అన్నం, ముల్లంగి, పెరుగన్నం
ఆదివారం చపాతి / దోశ
మసాలా అన్నం / ఎగ్ కర్రీ
అన్నం, బజ్జీ, పెరుగన్నం
ఆది, సోమవారాలు అరటి పండు
సాయంత్రం స్నాక్స్ లో శనగ / కాబూలి శనగ / అలసంద గుగ్గిళ్ళు / బిస్కెట్లు + పాలు
Monday- Afternoon Pappu-Evening saamabar----I think this needs to be changed---
Vegetables are missing in the whole menu ------They need different kinds of vegetables
Also daily fruits are also important.
వర గారూ మీ స్పందనకు ధన్యవాదాలు
పప్పు - ఆకుకూరలు / వంకాయ
బజ్జి - వంకాయ/ ఆకుకూర / బీరకాయ / బెండకాయ లేదా వీటిలో కొన్ని కలిపి...
మసాలా కూర- ఆలూ, గోరు చిక్కుడు
సాంబార్ - పై అన్ని కూరగాయలతో పాటు బీన్స్, క్యారెట్ తదితరాలు ఉంటాయి
చపాతీలోకి బీట్ రూట్, క్యాబేజి, కాలిఫ్లవర్ చేస్తున్నారు.
ఇప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకుని చూడండి, కూరగాయలు తగినన్ని అందిస్తున్నట్లు అనిపిస్తుంది
ఇక రోజూ పండ్లు ఇవ్వగలిగే అర్థిక పరిస్థితి ఇంకా జీవనికి లేదు.
మరోసారి ధన్యవాదాలు
జీవని
మీ భొజనాల పట్టిక బాగుందడీ.
కృష్ణ
hello jeevani... pillalaki raatri ki rasam pettandi ... arugudala baguntundi ... sambar vaddu .. alage evening 4-5 madyalo ...biscutes or snakes lantivi provide cheyandi please
కృష్ణ గారూ ధన్యవాదాలు
ప్రతాప్ రెడ్డిగారూ స్నాక్స్ మెనూ కింద ఉంది గమనించగలరు. రసం వీలును బట్టి వీటితోపాటు చేయిస్తాము, మీ స్పందనకు ధన్యవాదాలు
I dont like Sunday night Menu.
Remove Bajji and put some curry, or you can make it Chapathi, Curry and buttermilk.
Curry is non traditional, like Dal makhani (with out butter), Rajma, some thing like that, North India + very nutritional.(if possible include lemon).
Include lemons (if cost permits) with curd rice. You can use double toned milk for curd, even though it is not concentrated, but comparable to full fat milk in nutritional value.
So, that it helps when they go to North, they can easily adjust to roti in later life.
I think I wrote nonsense last night, let me edit my previous comment.
I have 3 suggestions.
1. Remove Bajji(Sunday Night) and put some other curry, or you can make it Chapathi, Curry and buttermilk(or lassi). Curry with chapathi should be non traditional, like Dal makhani (with out butter), Rajma, some thing like that,some North India curry which is very nutritional.(if possible include lemon). So, that it helps when they go to North, they can easily adjust to roti in later life.
2. You can use double toned milk for curd, even though it is not concentrated, but comparable to full fat milk in nutritional value.
3. Include lemons (if cost permits) with curd rice.