అమెరికాలో ఉంటున్న మహేష్ గారు తమ కుమారుడి పుట్టినరోజును జూన్ 1 న జరుపుకున్నారు. ముందుగా చి.భవేష్ కు జీవని కుటుంబం తరఫున ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు. 







మహేష్ గారు జీవని బ్లాగును ముందునుంచీ ఫాలో అవుతున్నారు. ఆయన స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. కొంతమంది మిత్రులు కలసి జీవనికి సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా పుట్టినరోజు లాంటి సందర్భాలు వచ్చినపుడు కొంత సొమ్మును ఆదా చేసి జీవనికి పంపుతామని తెలిపారు. వారి నిర్ణయానికి కృతఙ్ఞతలు. విరాళాలు, ఖర్చుల విషయంలో జీవని చూపుతున్న పారదర్శకత వారికి నచ్చింది. తాము చేస్తున్న పని కూడా పారదర్శకంగా ఉండాలని, జీవనికి పంపే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందని అందరికీ తెలియాలి అన్నారు.  ఇందుకు మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
 మహేష్ గారు వారి మిత్ర బృందంతో కలసి జీవనికి 15,500/- విరాళం పంపారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు.




DAILY BALANCE SHEET - JUNE 2013
BALANCE AS ON 31-5-2013   22,100/-
01-6-13- SANDHYA SAMEERA 10,000/- DRAWN FROM SBI 25,000/-  57,100/-
02-6-13- expenditure staff salaries 10,500/- rice + grocery 20,350/- vegetables 2100/- 24,150/-
03-6-13- expenditure bathroom cleaning material 3075/- dobhi 500/- others 250/- 20,325/-
04-6-13- expenditure ata+grocery 1800/- 18,525/-
05-6-13- expenditure milk 4750/- rice ( low quality ) 3000/-  10,775/-
06-6-13- BHASKAR 1000/- SEKHAR 600/- 12,375/-
07-6-13- NIL
08-6-13- NIL
09-6-13- NIL
10-6-13- expenditure gas 1800/- 10,575/-
11-6-13-
12-6-13-
13-6-13-
14-6-13-
15-6-13-
16-6-13-
17-6-13-
18-6-13-
19-6-13-
20-6-13-
21-6-13-
22-6-13-
23-6-13-
24-6-13-
25-6-13-
26-6-13-
27-6-13-
28-6-13-
29-6-13-
30-6-13-

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo