అనంతపురానికి చెందిన రిజిస్టర్డ్ చిట్ ఫండ్ సంస్థల నిర్వాహకులు జీవనికి 35,000/- విలువ చేసే బియ్యాన్ని విరాళంగా ఇచ్చారు. ఇందుకు వారిని ప్రోత్సహించిన సోదరులు కుమారస్వామి రెడ్డి గారికి ( అసిస్టెంట్ రిజిస్ట్రార్, చిట్ ఫండ్స్, అనంతపురం ) ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చిట్స్ నిర్వాహకులకు పిల్లల తరఫున కృతఙ్ఞతలు. వీరు ఇంతకుమునుపు విరాళం ఇచ్చిన వివరాలు ఇక్కడ http://jeevani2009.blogspot.in/2013/01/36000.html

ఎన్ని కేజీల బియ్యమో చెప్పండి!
చాలా కాలం పోయాక ఎవరన్నా ఈ టపా చూసి, రూ35,000 కి మహా అయితే పది కేజీలన్నా రావూ, ఏమంత గొప్ప విరాళమబ్బా అనుకునే ప్రమాదం ఉంది.