.jpg)
.jpg)

JEEVANI
.jpg)
.jpg)

జీవని సంస్థకు చేయూతనిస్తున్న దాతలందరికీ ధన్యవాదాలు. రకరకాల రూపాలలో వీరంతా విరాళాలు అందిస్తున్నారు. ఒకేసారి డబ్బు ఇస్తున్నవారు, ఆరు నెలల చందా ఒకసారి ఇస్తున్నవారు ఇలా వారి వీలును బట్టి సేవ ద్రుక్పథంతో సహాయపడుతున్నారు.
మిత్రులందరికీ నమస్కారం,
Vinay Chakravarthi.Gogineni said...11 years ite teesukovadaaniki emi ayyindi bosssssss........
July 3, 2009 10:14 AM
వినయ్ చక్రవర్తి గారూ జీవనిపై స్పందించినందుకు ధన్యవాదాలు.
జీవని సంస్థ 6-8 సంవత్సరాల పిల్లలను మాత్రమే ప్రస్తుతానికి చదివిస్తోంది. దీనికి గల కారణం: 5వ తరగతి నుంచి పిల్లలకు AP RESIDENTIAL SCHOOLS, NAVODAYA, SAINIK SCHOOL లాంటి వాటి ప్రవేశ పరీక్షలు మొదలవుతాయి. వాటికి ప్రిపేర్ చేయించడానికి మాత్రమే ఈ నిబంధన పెట్టుకున్నాము. పిల్లలను వీలైనంత వరకు వాటిలోకి పంపించి మరింత మెరుగైన విద్య అందించాలన్నది సంస్థ లక్ష్యం. సంస్థ ఇంకా బాల్య దశ లోనే ఉంది. అందువల్ల పిల్లలకు కేవలం షెల్టర్ గా ఉండదలచుకోలేదు. వారిని అలాంటి పాఠశాలలకు పంపితే వారి మీద ఖర్చు చాలావరకు తగ్గుతుంది. వారికి కావలసిన బయటి ఖర్చులు, ఆత్మస్థైర్యాన్ని, దాతలతో సంబంధాల్ని ఎప్పటిలాగే అందిస్తుంది. అదే సమయంలో వారి స్థానంలో మరికొంతమందిని చేర్చుకుని సేవలు ఎక్కువ మందికి అందించవచ్చు.
తర్వాతి దశల్లో సంస్థ పూర్తి స్థాయిలో నిలదొక్కుకున్నాక అందర్నీ అక్కున చేర్చుకుని వారిని మనమే చదివించడం జరుగుతుంది. వీలైనంతవరకు ఏదో ఒక వ్రుత్తిలో స్థిరపడేలా చేస్తుంది.ఈ సమాధానం మీకు త్రుప్తి కలిగించక పోతే దయచేసి నిర్మొహమాటంగా చెప్పండి. అందరి సలహాలు సహకారంతోనే సంస్థ పిల్లలకు ఇంకా ఇంకా సేవలు అందించగలుతుంది.
మిత్రులారా పిల్లలకు హోం సిక్ హాలిడేస్ వదిలారు. నలుగురు పిల్లలు వాళ్ళ అవ్వాతాతల దగ్గరికి వెళ్ళారు.తిరిగి సోమవారం వస్తారు.
.jpg)
JEEVANI
తల్లిదండ్రులు అందరు తమ పిల్లల్ని అందర్నీ సమానంగా చూస్తారా? బహుశా చూడలేరేమో! మధ్య ఉన్నత తరగతి వర్గాల గురించి చెప్పడం లేదు కానీ, మా బడిలో చదివే పిల్లల తల్లిదండ్రులు ఎలాంటివారో మీకు చెప్తాను. పేదరికంలో ఆడపిల్లగా పుట్టడం ఎంత బాధాకరమో మా బడిలో పిల్లల్ని చూస్తే తెలుస్తుంది.
TOTAL AMOUNT RECEIVED: 41900

మిత్రులారా ముందునుంచీ చెబుతున్నట్టు జీవని సంస్థ అందరిదీ. జీవనితో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 200 మందికి సంబంధబాంధవ్యాలు ఉన్నాయి.