పిల్లలు నిన్న పార్కులో బాగా ఎంజాయ్ చేశారు. ఆడటం అయిపోయాక అందరం వృత్తాకారంలో కూచున్నాము. పిల్లలు కొందరు డ్యాన్స్ చేశారు. కొందరు పాటలు పాడారు. ఓ ఆరుగురు పాటలు పాడితే నలుగురు అమ్మ, అమ్మానాన్న అనే కాన్సెప్టు ఉన్న పాటలు పాడారు. తల్లిదండ్రులు లేరన్న బాధ అసంకల్పితంగా అలా బహిర్గతమైందేమో.

పార్కుకు 16 మందే వచ్చారు. ఇద్దరు ఊరికి వెళ్ళారు. మరో ముగ్గురు అనారోగ్యంతో ఇంకా చేరలేదు.

































on
categories: | edit post

8 వ్యాఖ్యలు

  1. అమ్మనాన్నా లేకపోయినా వాళ్ళకి గొప్ప స్నేహితులు ఉన్నారు.వాళ్ల మధ్య స్నేహబంధం మంచి పెంపొందిస్తే అదే వాళ్ళకి తోడి నీడ అవుతుంది.

     
  2. ఆపసి పిల్లల కళ్లలోని ఆనందం చూస్తే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. ఆ ఆనందం మనం వారికి ఎల్లప్పటికీ ప్రసాదించ గలిగితే అంతకన్న ఇవ్వగలిగినది మరొకటి ఉండదు.

     
  3. jeevani Says:
  4. సౌమ్య, విజయ్ గారూ మేమూ కొరుకునేదీ, తపించేదీ అందుకే.

    ధన్యవాదాలు.

     
  5. ramnarsimha Says:
  6. Madam,

    I agree with Somya garu & Vijay

    Sharma..

    "The way is sharper than the edge of the sword..
    Awake,arise and stop not till the goal is reached."

    -Kathopanishathu..

    PUTLURIR@YAHOO.COM

     
  7. jeevani Says:
  8. రాం నర్సిమ్హ గారూ,

    ధన్యవాదాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న నేను పురుషుడినే :)
    అయితే జీవని అని సంబోధించవచ్చు.

     
  9. ramnarsimha Says:
  10. Sir,

    Im extremely sorry..

    Is Mr.Kavali Sathish Kumar is the founder of the Jeevani?

    How many childrens are there?

    Are all studying in the School?

    In which school are they studying?

    If possible plz give me information..

     
  11. jeevani Says:
  12. 21 children. all are studying. sun shine school, anantapur. i am prasad

     
  13. em cheppanu ......!
    koddi ga manasu gati tappindi
    anna ?

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo