మిత్రులారా బ్లాగర్లో తలెత్తిన సమస్య వల్ల ఈ టపా గాలికి కొట్టుకుపోయింది. అందుకే తిరిగి పోస్ట్ చేస్తున్నాను.
జీవనిని ఆదరిస్తున్న బ్లాగు మిత్రులకు, జీవని సభ్యులకు శుభవార్త. ఈ రోజు జీవని పేరిట 2 ఎకరాల స్థలం రిజిస్ట్రేషన్ పూర్తి అయింది.
మనకు స్థలం అమ్మిన వారు ఎక్కడ వెనకడుగు వేస్తారో అని ఇన్ని రోజులుగా చాలా టెన్షన్ పడ్డాం. ఎందుకంటే ఎకరం 3.5 లక్షలకు మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. అయితే ఇది చాలా తక్కువ ధర అని పొలం అమ్మిన వారికి ఊర్లో వాళ్ళు చెబుతున్నారట.
వాళ్ళు మనసు మార్చుకుంటే మనం ఏం చేయలేం. కానీ అంతా సవ్యంగా జరిగిపోయింది. ఇక తర్వాతి అంశం శంఖుస్థాపన.
ఈ రోజు పొలం యజమానులకు మరో లక్ష ఇచ్చాం. ఇప్పటికి మొత్తం 5 లక్షలు ఇచ్చాం. ఇంకా 2 లక్షలు బాకీ ఉన్నాం. దానికి 2 నెలల వ్యవధి పెట్టుకున్నాం.
MAY 2011 DAILY BALANCE SHEET
Balance as on 30-4-11 25,550/-
01- 5- 11- expenditure office Asst salry 1,000/- 24,550
02- 5- 11- RMHS STAFF 2200/- 26,750/-
03- 5- 11- expenditure office stationary 1150/- 25,600/-
04- 5- 11- NIL
05- 5- 11- NIL
06- 5- 11- expenditure site cleaning 11,000/- 14,600/-
07- 5- 11- KOUSHIK KALYAN REDDY 1000/- 15,600
08- 5- 11- expenditure EC & other expense 600/- 15,000/-
09- 5- 11- NIL
10- 5- 11- NIL
11- 5- 11- NIL
12- 5- 11- expenditure registration fee 8800/- 6200/-
13- 5- 11- NIL
14- 5- 11- NIL
15- 5- 11- NIL
16- 5- 11-
17- 5- 11-
18- 5- 11-
19- 5- 11-
20- 5- 11-
21- 5- 11-
22- 5- 11-
23- 5- 11-
24- 5- 11-
25- 5- 11-
26- 5- 11-
27- 5- 11-
28- 5- 11-
29- 5- 11-
30- 5- 11-
31- 5- 11-
Rajesh has left a new comment on your post "హమ్మయ్య ఎట్టకేలకు జీవని విద్యాలయానికి చోటు ఖరారు అ...":
Great going...All the best Prasad gaaru.