పిల్లల సృజనాత్మకతకు అవధులు ఉండవు. కావల్సిందల్లా దాన్ని వెలికితీయడమే. మనం ఊహించని పరిష్కారాలను వారు చూపగలరు. పిల్లల్లోని సృజనాత్మకతకు పదును పెట్టి లాజికల్గా ఆలోచింపచేయడానికి ఒక పద్ధతి.
ఒక వస్తువును ఎన్ని రకాలుగా వాడవచ్చో చెప్పమనాలి
1) పేపర్ వల్ల ఉపయోగాలు ఏవి?
రాసుకోవచ్చు, దేన్నైనా తుడవటానికి, పుస్తకాలకు అట్టలు వేయడానికి ఇలా...
ఇలాగే సూది, పిన్నీసు, పెన్ను, పెన్సిలు, రిబ్బను ఇలా మనం నిత్య జీవితంలో వాడే వస్తువులు.
దీన్ని గిజూభాయి రాశారు. వీటిని ప్రయోగాత్మకంగా చూసినపుడు ఆశ్చర్యకరమైన సమాధానాలు వచ్చాయన్నారు.
0 వ్యాఖ్యలు