1) ఎల్లప్పుడూ నవ్వండి
2) మంచి చేసినవారిని అభినందించండి
3) వీలైనంత సేవ చేయండి
ఈ సూత్రాలను ఉపాధ్యాయులు పాటించాలని విద్యావేత్తలు సూచించారు.
వీటి స్ఫూర్తితోనే జీవనికి ఒక స్లోగన్ తయారు చేశాము అది...
" అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత సేవ చేయండి "

మరి "మంచిని గుర్తించండి" తీసి వేశారే!? అది చాలా అవసరం అని నాఉద్దేశం. పిల్లల్లో సాధారణంగా ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ఉపాధ్యాయుల ముఖ్య కర్తవ్యం. ఏ ప్రతిభా వెంటనే బయట పడదు. అదినామమాత్రంగా ఉంటుంది. దానిని గుర్తించి చక్కని ప్రోత్సాహమందించే పెద్దలు,గురువులు దొరికిన పిల్లలు నిజంగా అదృష్ట వంతులే! కనుక అదికూడా చేర్చితే బాగుంటుంది.
" అనుక్షణం ఆనందంగా జీవించండి మంచిని గుర్తించండి వీలైనంత సేవ చేయండి " :)
విజయ్ గారూ ధన్యవాదాలు. మీ సూచన బావుంది. దాన్ని చేరుస్తాం.