పిట్స్ బర్గ్ లో ఉంటున్న శ్రీమతి సరసు గారు బాలికల డార్మిటరీకి 12,000/- విరాళం అందించారు. అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారి ద్వారా ఈ విరాళం అందింది. జీవని తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
డార్మిటరీకి అంచనా వ్యయం తదితర వివరాలు రేపు టపాలో వెల్లడిస్తాము. కొలతలు, నిర్మాణ వ్యయం పక్కాగా లెక్కవేయాలని అనుకున్నాము. అందువల్ల ఆలస్యం అవుతోంది.
ధన్యవాదాలు.
0 వ్యాఖ్యలు