మిత్రులారా బాలికల డార్మిటరీకి సంబందించిన విషయాలను http://jeevani2009.blogspot.in/2013/10/75000.html ఈ టపాలో చూడవచ్చు. ఇక మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఇలా ఉంది.
1) డార్మిటరీ : 30 X 30 = 900 చ.అడుగులు = 900 X 1200/- = 10,08,000/-
2) స్టోర్ రూం / ఇతరత్రా వినియోగానికి : 30 X 10 = 300 X 1200/- = 3,36,000/-
3) బాత్రూంలు + టాయిలెట్లు = 10 X 45 = 450 X 500/- = 2,25,000/-
4) వరండా / స్టడీ రూం / లైబ్రరీ = 10X45 = 450X500/- = 2,25,000/-
మొత్తం 17,94,000/-
నిధుల లభ్యతను బట్టి నిర్మాణం కొనసాగుతుంది.
1. డార్మిటరీ
2. బాత్రూంలు & టాయిలెట్లు
3. స్టోర్ రూం
4. వరండా
ఇందుకోసం ఇప్పటికే అందిన విరాళాలు
6000 - Santosh Krishnamoorthy
6000 - Kishore Kumar
6000 - Bhargav Tadepalli
6000 - Sreekanth Kamineni
6000 - Ronak Tak
6000 - Rahul Sowmian
6000 - Ramshankar Subbaiah
6000 - Upendar Rao Peram
6000 - Ravi Kiran Reddy Chada
3000 - Sarat Apparasu
3500 - Jitendra Yarlagadda
14500- Shyam Kandala
30000- Atluri Bhavani Charitable Trust, Gudivada
18000- Archish Soto
12000- Sarasu
----------------------------------------------
1,35,000/-
----------------------------------------------
ఇస్తామని చెప్పినవారు
150000 - chinnapa reddy
50000 - Late Ranga reddy family members
8000 - Kranthi
డార్మిటరీ నిర్మాణానికి మీ వంతు సహకారాన్ని వస్తు / ధన రూపేన ఆశిస్తూ
ధన్యవాదాలతో
జీవని.
contact : jeevani.sv@gmail.com
Seems good, but is the placement best? But the plan is not good. The bathrooms area will become congested.
How many girl students are there? You should include some lonely place for students. Some personal space is necessary for each and every one at some point of time. So, consider alternate placement for the library. May be a small room upstairs. With that budget 40x40 + 20x 20 room upstairs is possible.
అఙ్ఞాత గారూ మీ స్పందనకు ధన్యవాదాలు. భవిష్యత్తులో లైబ్రరీ విడిగా కట్టాలనే ఆలోచన ఉంది. వరండా మల్టి పర్పస్ గా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అలా అనుకున్నాము. ఇక బాత్రూముల గురించి మేము తప్పక డిస్కస్ చేస్తాము. ఇది కేవలం ప్రొపోజల్ మాత్రమే. ఇది మేము అనుకుని తయారుచేసింది. ఇంజనీర్తో ఇంకా మాట్లాడలేదు. నిధులు సమకూరి నిర్మించే సమయానికి ఈ పాయింట్లను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తాము. మరోసారి ధన్యవాదాలు.