మిత్రులారా జీవని విద్యాలయం కోసం స్థలం సేకరించి శంఖుస్థాపన ముహూర్తం ప్రకటిస్తూ పోస్ట్ పెట్టాలని ఇన్నాళ్ళూ ఆగాము. అందుకే గత నెల రోజులుగా బ్లాగ్ అప్డేట్ చేయలేదు. ఒక పక్క జూన్ సమీపిస్తుండటంతో మేము విపరీతమైన ఒత్తిడికి లోను అవుతున్నాము. వచ్చే సంవత్సరం జీవని విద్యాలయం ప్రారంభించాలన్న లక్ష్యం ఎక్కడ నీరుగారిపోతుందో అన్న భయం వెంటాడుతోంది. స్థల సేకరణకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాము. చేతికి దొరికినట్టే దొరికి జారిపోతున్నాయి. అనంతపురం చుట్టుపక్కల బ్రోకర్ల మాయాజాలంతో భూమి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎకరం 3 లక్షల వరకు పెట్టడానికి దాతలు సిద్ధంగా...
LKGSUMERA BANU - 217/300UKGRAMANJANEYULU - 591/600MOHAMMAD KAIF - 566/600INDRAJA - 583/600I CLASS BHASKAR - 525/600SUNITHA - 573/600DHANALAKSHMI - 551/600II CLASS SANDHYA - 580/600III CLASSSIVA KUMAR - 391/500SATISH - 160/500GANESH - 374/500DINESH - 420/500CHANDU - 289/500IV CLASSGANESH - 235/500NAGASILPA - 186/500V CLASSLAVANYA - 338/500HEMANTH - 471/500OM PRAKASH - 311/500* ASHOK, UKG not appeared for the exams due to ill health FEBRUARY 2011 DAILY BALANCE SHEETBalance...