
ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఒక స్నేహితుడు / రాలు ఉంటారు. వారు లేకపోతే జీవితంలోనే వెలితి అనిపిస్తుంది. మరి జీవనికి జీవని పిల్లలకు ఆ వెలితిని తీరుస్తున్నది బ్లాగర్లు. జీవని సోషల్ మీడియా ప్రస్థానం ప్రారంభం అయింది బ్లాగులతోనే. ఎందరో సహ్రుదయులు అడుగడుగునా సహకారం ఇచ్చారు, ఇస్తున్నారు. జీవనికి ఆర్థికంగా పిల్లలకు ఆత్మీయంగా మద్దతు ఇస్తున్నారు. గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా ఏటా పిల్లలను పలకరిస్తున్నారు బ్లాగు అన్నలూ అక్కలూ. పిల్లల సంతోషాన్ని...