నిన్నటి నుంచి దసరా సెలవులు కావడంతో పిల్లలు తమ అవ్వాతాతలు, తల్లిదండ్రుల రక్తసంబంధికుల ఇళ్ళకు వెళ్ళారు. ఓ ఐదుగురు పిల్లలు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. తిరిగి పిల్లలు 5వ తేదీన జీవనికి వస్తున్నారు. ఇంటర్నెట్ సమస్య వల్ల గత కొద్దిరోజులుగా బ్లాగ్ అప్డేషన్ కుదరలేదు. పిల్లలతోపాటు మేమంతా కూడా వారం పాటు సెలవు తీసుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలతో సెలవు.  pic taken at JEEVANI courtesy: Rajkumar Neelam  http://rajkumarneelam2.blogspot.i...
Read More
మిత్రులారా మొన్న బాలికల డార్మిటరీ ప్రారంభోత్సవం రోజున 65 హుండీలను ఇక్కడికి వచ్చిన పిల్లలకు ఇచ్చాము. పిల్లలకు వారి తల్లిదండ్రులకు విన్నవించింది ఏమంటే పుట్టినరోజు లేదా ఇతరత్రా సందర్భాల్లో వీటిని ఓపెన్ చేయండి. ఆ మొత్తాన్ని జీవనికే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినచోట అవసరం ఉన్నవారికి ఇవ్వండి అని. పిల్లల్లకు ఆదా చేయడాన్ని ఆపైన సేవకు వాటిని వినియోగించడాన్ని నేర్పండి. జీవని నినాదం జీవితంలో జీతంలో 1% సమయాన్ని డబ్బును సేవకు కేటాయించండి ఎక్కడైనా...
Read More
   నెట్ ఇబ్బందులు ఇతర పనులవల్ల మొన్నటి కార్యక్రమ విశేషాలను మీముందు ఆలశ్యంగా ఉంచడం జరుగుతోంది. మూడు సంవత్సరాల కిందట శంకుస్థాపన రోజున మేము ఉన్నాము, జీవని మరో మైలురాయి సాధించిన రోజున కూడా మేము ఉంటాము అని బ్లాగర్ రాజ్‌కుమార్ గారు ముందే చెప్పారు. అనుకున్నట్టుగానే రాజ్ దంపతులు, కార్తీక్, రహమాన్ గార్లు బెంగళూరు నుంచి వచ్చారు. ఆతర్వాత జరిగింది రాజ్ మాటల్లోనే చదవండి... ఎన్ని సార్లు వెళ్ళినా జీవని కి వెళ్ళొచ్చిన ప్రతి సారీ సరికొత్త...
Read More
MARCH - 2014 - 1,18,870/-APRIL - 2014 - 2,09,050/-MAY - 2014 - 2,98,860/-JUNE - 2014 - 64,830/-JULY - 2014 - 2,25,787/- 9,17,397/-AUGUST - 2014 - 1,22,002/- 10,39,399/-SEPTEMBER - 20146050 - 01.09.14 - iron 760 - 02.09.14 - plumbing material 1800 - 03.09.14 - labor for pits 8610/-4030 - 06.09.14 - mason labor1300 - 06.09.14 - paints labor 13,940/-30000 - 09.09.14 - windows5700 - 10.09.14 - JCB rent2000 - 10.09.14...
Read More
మిత్రులారా ఈనెల 14న జీవని బాలికల వసతి గృహం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. జీవనికి బ్లాగర్లతో ఉన్న అనుబంధం మీకు తెలిసిందే. ప్రారంభం నుంచి మాకు ఆర్థిక నైతిక మద్దతు ఇస్తున్నారు. బ్లాగర్ల సహాయసహకారాలకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. రాదల్చుకున్నవారు దయచేసి jeevani.sv@gmail.com కి మెయిల్ చేయగలరు. 2011లో జీవని శంకుస్థాపన దృశ్యాలు  పునాదిరాయి వేస్తున్న RDT ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీ మాంచొ ఫెర్రర్...
Read More
అనంతపురం, జూనియర్ కళాశాల సమీపంలోని సుదీర్ టింబర్ డిపో వారు15,000/- విలువ చేసే తలుపులు వాటి సామగ్రి విరాళంగా అందించారు. జీవని సంయుక్త కార్యదర్శి చంద్రకాంత్ నాయుడు మిత్రులు సుబ్రమణ్యం గారు. రేటు కాస్త తగ్గించమని చంద్రకాంతు ఆయనకు ఫోన్ చేసారు. తగ్గించడం కాదు మొత్తం డోర్లు అన్నీ విరాళంగా ఇచ్చారు. ఈ విరాళాన్ని ఆయన తమ తల్లిదండ్రులు శ్రీ.పెద్ద సుబ్బరాయుడు మరియు శ్రీమతి.నాగలక్ష్మమ్మ గార్లు, భార్య శ్రీమతి గీతావాణి కుమారుడు హేమంత్ కార్తీక్‌ల పేరు మీద ఇచ్చారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. MARCH - 2014 - 1,18,870/-APRIL...
Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo