దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ ఈరోజు సచివాలయం లో ప్రభుత్వ సలహాదారు శ్రీ కే వీ రమణ గారు అవిశ్కరించరు. దానికి సంబంధించిన వార్తా స్టూడియో ఎన్ లో ప్రసారమయింది ఈ కథనాలకు గతం లో జీ 24 గంటలు చానల్ లో వీక్షకులు అదరించారు. తరువాత బ్లాగర్లు  అభిమనించారు. ఇప్పుడు పాఠకులు ఆదరించాలని  ఆశిస్తున్నా   posted by : kovela santosh kumar...
Read More
ఓ రెండేళ్ల కిందట ఒక ఫోన్‌కాల్ వచ్చింది. తాను చంద్రశేఖర్, ఈటీవి అనంతపురం అని పరిచయం చేసుకున్నారు. బ్లాగులో జీవని గురించి చూసానండీ చాలా బావుంది ఒకసారి ఈటీవిలో కథనం వేద్దాం అన్నారు. ఈలోపు బాలికల డార్మిటరీ నిర్మాణం ప్రారంభం అయింది. ఇది పూర్తి అయ్యాక ఈటీవిలో వస్తే బావుంటుందని అనుకున్నాము. తర్వాత దాని గురించి ఇద్దరం మరచిపోయాము. మళ్ళీ ఉన్నట్టుండి శేఖర్ గారు స్టోరీ చేసేద్దాం అని మొన్న షూటింగ్ పెట్టారు. వస్తూవస్తూ తన పిల్లల్ని తీసుకొచ్చారు జీవని...
Read More
అనంతపురంలో పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థల ప్రతినిధులు...
Read More
నాలుగేళ్ళుగా తమతో పాటు ఉండి ఒక్కసారిగా ఈ ప్రపంచం నుంచి మాయం అయితే...  మిత్రుడి ఙ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆ కన్నీళ్ళను ఆపుకోడానికి మరోచోట ఆనందం పొందాలని సేద తీరాలని వారంతా జీవనికి వచ్చారు.  పిల్లల్ని రోజంతా ఆడించారు చక్కటి బోజనం పెట్టారు పిల్లల నవ్వులతో తిరిగిరాని లోకాలకు వెళ్ళిన తమ మిత్రుడికి నివాళులు అర్పించారు. తమ క్లాస్‌మేట్ మేఘశ్యాం స్మృతిలో వారి మిత్రులు జీవనికి వచ్చారు. వారంత ఇంజనీరింగ్ ఆఖరు సంవత్సరం చదువుతున్నారు....
Read More
చి.సుహాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు శ్రీ.నాగార్జున రెడ్డి మరియు శ్రీమతి,స్రవంతి గార్లు ( అమెరికా ) జీవనికి విరాళం అందజేసారు. వీరు ప్రతి సంవత్సరం విరాళం ఇస్తున్నారు.  విరాళం అందించడంలో నాగార్జున గారి అమ్మానాన్న సహకరించారు వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈనెల పుట్టినరోజు జరుపుకొంటున్న హరిక్రిష్ణ, గత నెల పుట్టినరోజులు అయిపోయిన ధనలక్ష్మి , శ్రావణి కేక్ కట్ చేసారు. ...
Read More
మొత్తం కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించిన జీవని శ్రేయోభిలాషి కుమార స్వామి రెడ్డి గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు....
Read More
శ్రీమతి.ప్రభావతి మరియు శ్రీ చంద్రఓబుళ రెడ్డి గార్లు తమ కుమారుడు భరత్‌సింహా రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందించారు. వారు బాలికల డార్మిటరీకి సహాయం చేయాలి అనుకున్నారు. బిల్డింగ్ నిర్మాణం కోసం 3 లక్షలు అప్పు చేసిన విషయం మీకు ఇదివరకే తెలిపాము. నిన్న ఈ సొమ్మును లోనుకు జమ చేసాము. దాతలకు జీవనిని పరిచయం చేసింది శ్రీ నార్పల సప్తగిరి రెడ్డిగారు మరియు వారి సతీమణి శ్రీమతి అనిత గారు వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము  ...
Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo