శ్రీమతి.ప్రభావతి మరియు శ్రీ చంద్రఓబుళ రెడ్డి గార్లు తమ కుమారుడు భరత్‌సింహా రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందించారు. వారు బాలికల డార్మిటరీకి సహాయం చేయాలి అనుకున్నారు. బిల్డింగ్ నిర్మాణం కోసం 3 లక్షలు అప్పు చేసిన విషయం మీకు ఇదివరకే తెలిపాము. నిన్న ఈ సొమ్మును లోనుకు జమ చేసాము. దాతలకు జీవనిని పరిచయం చేసింది శ్రీ నార్పల సప్తగిరి రెడ్డిగారు మరియు వారి సతీమణి శ్రీమతి అనిత గారు వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers