బ్లాగర్ సౌమ్య గారు తమ కుమార్తె చి.అమల్య సుమాళి పుట్టినరోజు సందర్భంగా బాహుబలి మ్యాట్నీ షో స్పాన్సర్ చేసారు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసారు. సౌమ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లలకు థియేటర్లో చూపిన చివరి సినిమా సెవెంత్ సెన్స్. 
on
categories: | edit post

1 Responses to మేము కూడా బాహుబలి చూసేసాం: స్పాన్సర్ బ్లాగర్ సౌమ్య గారు

  1. చిన్నపిల్లల్ని సంతోషపెట్టటం భగవంతుని సంతోషపెట్టటమే. సౌమ్యగారు మంచిపని చేసారు.

     

Blog Archive

Followers