1) రోజుకు 10- 30 నిమిషాల నడక, నవ్వుతూ నడవాలి.2) రోజులో కనీసం పది నిమిషాలు మౌనంగా, ప్రశాంతంగా గడపండి.3) పొద్దున లేస్తూనే ఈ వాక్యం పూర్తి చేయండి " ఈ రోజు నా కర్తవ్యాలు ...... "4) 3 E's ENERGY, ENTHUSIASM, EMPATHY.... 3 F's FAITH, FAMILY, FRIENDS.... తో జీవించండి.5) 70 ఏళ్ల పైన ఉన్న ముసలివాళ్లతోను, ఆరేళ్ల లోపు పిల్లలతోనూ అపుడపుడు ఎక్కువ సేపు గడపండి.6) రోజుకు కనీసం ఐదుగురిని నవ్వించే ప్రయత్నం చేయండి.7) చెరగని చిరునవ్వు అలవాటు చేసుకోండి, మీలో శక్తి పెరుగుతుంటుంది, అదే సమయంలో మనమంటే గిట్టనివారు అసలుoడరు.8) మన జీవితం ఎంతో గొప్పగా లేకపోవచ్చు...
మిత్రులారా జీవని రిజిస్ట్రేషన్ పూర్తయింది. నెంబరు 14/ 2009. జీవని అనాధ పిల్లలకు ఆర్థికంగా చేయూతను ఇస్తుంది. అంత కంటే ముఖ్యంగా వారితొ చాలా తరచుగా దాతలను కలుపుతూ పిల్లల్లో ఆత్మన్యూనతను పోగొట్టడం మానవ సంబంధాలను పెంపొందించడం ముఖ్య ఉద్దేశ్యాలు. వచ్చే నెల మొదటి నుంచి పూర్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.Join hands with...JEEVANI......FOR UNCAR...

బీడు వారిన భూములు...మోడువారిన జీవితాలు...ఒక్క వాన చుక్క లేకపోయినా తాగడానికి పురుగుల మందు ఉందిమునగడానికి వ్యవసాయం ఎటూ ఉంది...దరిద్రమైన నికృష్టమైన జీవితాలకు నిలువుటద్దాలు అనంతపురంలోని పల్లెలు ( అయిదు సంవత్సరాల కిందట... వర్షాలులేక పల్లెతల్లి అలమటించింది. ఇపుడు పరిస్థితి ఫర్వాలేదు).అలాంటి పల్లెవాసుల కళ్ళ వెలుగు ఫాదర్ ఫెర్రర్. ఎక్కడో స్పెయిన్లో పుట్టి ఈ అనంతపురం పల్లె ప్రజల జీవితాల్లో వెలుగునింపిన మహనీయుడు ఆయన. రూరల్ డెవెలప్మెంట్ ట్రస్ట్ ఈ జిల్లాలో...