మిత్రులారా జీవని రిజిస్ట్రేషన్ పూర్తయింది. నెంబరు 14/ 2009. జీవని అనాధ పిల్లలకు ఆర్థికంగా చేయూతను ఇస్తుంది. అంత కంటే ముఖ్యంగా వారితొ చాలా తరచుగా దాతలను కలుపుతూ పిల్లల్లో ఆత్మన్యూనతను పోగొట్టడం మానవ సంబంధాలను పెంపొందించడం ముఖ్య ఉద్దేశ్యాలు. వచ్చే నెల మొదటి నుంచి పూర్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.


Join hands with...

JEEVANI
......FOR UNCARED

on
categories: | edit post

1 Responses to " జీవని " ప్రారంభమైంది

  1. 'జీవని' ప్రారంభమైనందుకు ముందుగా అభినందనలు.
    అనాధ జీవితాల్లో వెలుగుని నింపాలనుకునే మీ లక్ష్యం వైపు పయనానికి అన్నీ అవసరాలు సమకూరాలనీ.. మీ ప్రయత్నాలు విజయవంతం అవ్వాలనీ కోరుకుంటున్నాను.

    please remove 'word verification' option.

     

Blog Archive

Followers