శ్రీమతి. పద్మావతి ( చైర్ పర్సన్ , శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల, అనంతపురం ) తన పుట్టిన రోజు సందర్భంగా జీవనికి 10000/- విరాళం ఇచ్చారు. జీవని పిల్లలు, సభ్యుల తరఫున పద్మావతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.


on
categories: | edit post

3 వ్యాఖ్యలు

 1. శ్రీమతి. పద్మావతి గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు మరియు ఆమె ధాతృత విరాళానికి అభినందనలు.

   
 2. sunnygadu Says:
 3. పద్మావతి గారికి జీవని తరపున, ఆ సహాయం అందుకునే వారి తరపున ధన్యవాదాలు

  అంతా బాగానే ఉంది కానీ మాకు ఈ SMS ల చెర ఏంటి? ఇది SMS ద్వారా తెలియచేయటం అవసరమా?

  దయచేసి ఈ SMS ల నుంచి విముక్తి కలిగించండి. బ్లాగ్ లో పెట్టారు కదా, మల్లి SMS లు ఎందుకు?

   
 4. jeevani Says:
 5. సందీప్ గారూ,

  మీ స్పందనకు ధన్యవాదాలు. బ్లాగు చూసే జీవని కార్యకర్తలు, అభిమానులు, సభ్యులు కొందరు మాత్రమే అందరికీ ఆ పరిఙ్ఞానం లేదు. అందుకే మెసేజీల హింస :) మిమ్మల్ని ఈ రోజే విముక్తుడిని చేస్తాను. మామూలుగా ఇలా ఇబ్బంది ఫీలయేవారికి నో అని తిరుగు మెసేజీ పంపమని వారానికో సారి చెప్పేవాళ్ళం. ఈ సారి మిస్ అయింది. ఏ ఒక్కరూ ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదన్నది జీవని మొదటి నియమం. సంస్థకు అందుతున్న నిధుల విషయంలో పారదర్శకత ఉంటుందని మెసేజీలు పంపుతున్నాము.

  ధన్యవాదాలు,

  మీ,

  జీవని.

   

Blog Archive

Followers