రేనాటి వెంకటరెడ్డి గారు, విశ్రాంత మండల విద్యాధికారి, ధర్మవరం జీవని విద్యాలయానికి 25,000/- విరాళం అందజేశారు. రైతు కుటుంబంలో పుట్టిన వెంకటరెడ్డిగారికి వ్యవసాయం అంటే ప్రాణం. రిటైర్ అవుతూనే తిరిగి తన మూలాల్లోకి వెళ్ళిపోయారు. మండల విద్యాధికారిగా ఉన్నపుడు ప్రతి మీటింగులోనూ తాను రైతు బిడ్డను అని గొప్పగా చెప్పుకునేవారు.వారి కుమారుడు వాణీనాథ్ రెడ్ది గారు బిజినెస్ లో పేరుప్రఖ్యాతులు పొందారు. రేనాటి గ్రూపు సంస్థలకు సమర్థమైన చైర్మన్ గా ఉన్నారు....
స్లాబ్ వేయడానికి సెంట్రింగ్ పూర్తయింది.
జీవని గురించి తెలుసుకోవడానికి వచ్చిన విశ్రాంత ఉద్యోగులు GRS రెడ్డి, ఈశ్వర రెడ్డి గార్లతో జీవని సభ్యుడు జి.నాగేశ్వర రెడ్డి.
DAILY BALANCE SHEET - JANUARYBALANCE AS ON 31-12-2011 6080/-
01-1-12 - expenditure office asst. salary 1000/- 5080/-
02-1-12 - M.SRAVAN KUMAR 1000/- I GATE PATNI ( GE ) 720/- 6800/-
03-1-12 - D.SIVA SANKAR REDDY 5000/- 11,800/-
04-1-12...

DAILY BALANCE SHEET - JANUARYBALANCE AS ON 31-12-2011 6080/-
01-1-12 - expenditure office asst. salary 1000/- 5080/-
02-1-12 - M.SRAVAN KUMAR 1000/- I GATE PATNI ( GE ) 720/- 6800/-
03-1-12 - D.SIVA SANKAR REDDY 5000/- 11,800/-
04-1-12 - V.RAVI KUMAR REDDY & FRIENDS 1000/- 12,800/-
05-1-12 - UMADEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100- 13,100/-
06-1-12 - S. RAMANJANEYA REDDY 5000/- 18,100/-
07-1-12...
జీవనికి అండదండగా ఉన్న తెలుగు బ్లాగు మిత్రులకు, జీవని సభ్యులకు పిల్లల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2012 మీ అందరికీ ఆనందం ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాము.
2011ను ఒకసారి రివైండ్ చేస్తే జీవని పిల్లల దగ్గరికి మన బ్లాగర్లు మూడుసార్లు విచ్చేశారు. బ్లాగర్లు వస్తున్నారంటే వారికి పండగే పండగ. అంతగా దగ్గరయ్యారు.
అలాగే జీవని విద్యాలయం నిర్మాణం మొదలు కావడం, జీ ఆణిముత్యాలు అవార్డును అసెంబ్లీ స్పీకర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ద్వారా...