జీవనికి అండదండగా ఉన్న తెలుగు బ్లాగు మిత్రులకు, జీవని సభ్యులకు పిల్లల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2012 మీ అందరికీ ఆనందం ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాము.
2011ను ఒకసారి రివైండ్ చేస్తే జీవని పిల్లల దగ్గరికి మన బ్లాగర్లు మూడుసార్లు విచ్చేశారు. బ్లాగర్లు వస్తున్నారంటే వారికి పండగే పండగ. అంతగా దగ్గరయ్యారు.
అలాగే జీవని విద్యాలయం నిర్మాణం మొదలు కావడం, జీ ఆణిముత్యాలు అవార్డును అసెంబ్లీ స్పీకర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ద్వారా స్వీకరించడం మధుర ఘట్టాలు.
జీవనికి రానున్న ఐదారు సంవత్సరాలు చాలా కీలకమైనవి అని ముందు నుంచే అనుకుంటున్నాము. స్కూల్ + హాస్టల్  వ్యవస్థ సాధారణ స్థాయిని అందుకుని పని చేయడానికి ఆ సమయం పడుతుంది. 
మనముందు కొండంత లక్ష్యం ఉన్నా సాధించగలమనే నమ్మకం ఉంది. 
ఈ ఏడాది మరికొన్ని విశేషాలు


*  మే నెలలో కొత్తగా  ఆరుగురు పిల్లల్ని జీవనిలోకి తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం 24 మంది ఉన్నారు.
 *  జూన్ 19 న జీవని విద్యాలయానికి శంకుస్థాపన జరిగింది. 
RDT ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో
 ఫెర్రర్ గారి చేతుల మీదుగా జరిగింది.


దీనికి బ్లాగర్లు హాజరయ్యారు. ఒంగోలు శీను, కార్తీక్, రాజ్ కుమార్, బంతి, చంద్రశేఖర్ మరియు లీలా మోహనం విజయ మోహన్ గారు.

* జీవని విద్యాలయానికి 1 లక్ష విరాళం : నార్పల ఎర్రప రెడ్డి గారు, వైస్ ఛైర్మన్, సాయి దత్తా సొసైటీ, రఘువీరా టవర్స్, అనంతపురం జీవని విద్యాలయానికి 1లక్ష విరాళం అందజేశారు.


జీవని విద్యాలయానికి 2 లక్షల విరాళంకర్ణా రాజవర్ధన్ రెడ్డి ( U.S ) ,కర్ణా జగన్మోహన్ రెడ్డి ( IBM, Hyderabad ) సోదరులు 2 లక్షల అందజేశారు.

* జీ 24 గంటలు న్యూస్ చానెల్ వారు జీ ఆణిముత్యాలు పేరిట 14 విభాగాల్లో అవార్డులు ప్రదానం చేశారు. సేవ విభాగంలో జీవనిని ఆణిముత్యంగా  ఎంపిక చేసారు. 
ఈ కార్యక్రమం హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో జరిగింది. 
ముఖ్య అతిథులుగా శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు. జీవని ప్రధాన కార్యదర్శి ఆలూరు సాబశివా రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, ప్రసాద్ బహుమతిని స్వీకరించారు.

 

*  మరోసారి బ్లాగరుల ముచ్చట్లు ( కార్తీక్, రాజ్ కుమార్, బంతి, రహమానుద్దీన్ గార్లు. )


   

*కార్తీక్ పెళ్ళి సందర్భంగా ఎనిమిది మంది బ్లాగర్లు అనంతపురం వచ్చారు. సౌమ్య,అపర్ణ,కిరణ్,ఒంగోలు శ్రీను,రాజ్ కుమార్,బంతి, రెహమాన్, నాగార్జున గార్లు.* జీవని హాస్టల్ బిల్డింగ్. ఒక వారం
రోజుల్లో స్లాబ్ పడనుంది.  

మరోసారి అందరికీ ధన్యవాదాలతొ,
మీ,
జీవనిDAILY BALANCE SHEET - JANUARY

BALANCE AS ON 31-12-2011 6080/-

01-1-12 - expenditure office asst. salary 1000/- 5080/- 
02-1-12 - M.SRAVAN KUMAR 1000/-  I GATE PATNI ( GE ) 720/- 6800/-
03-1-12 - D.SIVA SANKAR REDDY 5000/- 11,800/-
04-1-12 - V.RAVI KUMAR REDDY & FRIENDS 1000/- 12,800/-
05-1-12 - UMADEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100- 13,100/-
06-1-12 - NIL
07-1-12 - NIL
08-1-12 -
09-1-12 -
10-1-12 -
11-1-12 -
12-1-12 -
13-1-12 -
14-1-12 - -
15-1-12 -
16-1-12 - 
17-1-12 -
18-1-12 -
19-1-12 -
20-1-12 -
21-1-12 -
21-1-12 - 
23-1-12 -
24-1-12 -
25-1-12 -
26-1-12 -
27-1-12 -
28-1-12 -
29-1-12 - 
30-1-12 - 
31-1-12 - 

SCHOOL FEES DETAILS 
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
JUNE ----- 40,000/-
JULY ----- 50,000/-
AUGUST--- 20,000/-

OCTOBER- 50,000/-

NOVEMBER 30,000/-
DECEMBER  30,000/-


TOTAL EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land-------------------------  -------- 7,35,000
site cleaning--------------------------- 54,100
ec----------------------------------   ------600
registration--------------------- -------- 8800
land survey ---------------------------- 1200
demand draft for bore------------------- 2200
Bore drilling ---------------------- -----30,000
Sub mersible bore+accessories------- 36,500
November month expenditure---------2,40,649 
December month expenditure--------- 1,91,515
==============================
TOTAL----------------------------------13,00,564
==============================

EXPENDITURE IN DECEMBER

LABOR ------------------ 19300
MASON------------------ 13400
CEMENT BRICKS------- 15195
SAND-----------------------8100
MILLER---------------------1000
METAL---------------------18000
JCB RENT-------------------5400
SAND--------------------------------------------- 4200
METAL------------------------------------------ - 4350
MASON------------------------------------------ 6740
ROD BENDERS----------------------------------- 900
LABOR------------------------------------------- 3030
SAND---------------------------------------------2700
SALARY FOR SUPERWISER--------------------6000
CEMENT-83,200 ( 320 X 260/- )
===========================
TOTAL - 191515
 EXPENDITURE IN NOVEMBER 


23-11-11 - JCB RENT-----------------------------5250
23-11-11 - STONES-----------------------------11000
23-11-11 - CEMENT BRICKS--------------------10800 ( 1200 X 9/- )
23-11-11 - METAL---------------------------------1200
28-11-11 - SAND----------------------------------4000
28-11-11 - LABOR ( CONSTRUCTION )--------16,700
28-11-11 - IRON TRANSPORT---------------------350
28-11-11 - CEMENT------------------------------62660 ( 240 X 260/- )
28-11-11 - IRON PIPES----------------------------3140
30-11-11 - ENGINE DIESEL-------------------------549
30-11-11 - STEEL-------------------------------125000
=======================================================
TOTAL--------------------------------------------2,40,649


on
categories: | edit post

11 వ్యాఖ్యలు

 1. Happy New year!

   
 2. వెరీ గుడ్ సార్.
  పిల్లలందఱికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ;)

   
 3. రాజి Says:
 4. మీకు,పిల్లలందరికీ నా హృదయపూర్వక
  నూతనసంవత్సర శుభాకాంక్షలు.

  Wish You A Very Happy New Year 2012

   
 5. మీకు, జీవని పిల్లలందరికి, జీవని కి సహకరిస్తున్న అందరికీ,

  నూతన సంవత్సర శుభాకాంక్షలు.

   
 6. happy new year .

   
 7. మీకు, జీవని పిల్లలందరికీ, జీవని నిర్వహణలో పాల్గొంటున్న వారికి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

   
 8. anrd Says:
 9. మీకు, జీవని పిల్లలందరికి, జీవని కి సహకరిస్తున్న అందరికీ,

  నూతన సంవత్సర శుభాకాంక్షలు.

   
 10. మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

   
 11. జయ Says:
 12. మీ పిల్లలందరికీ, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

   
 13. Good progress!
  పిల్లలందఱికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

   
 14. jeevani Says:
 15. hare krishna, raj, raji, mala kumar, sailabala, anrd, chinni aasa, sowmya, bulusu garu thank you so much

   

Blog Archive

Followers