నిన్న సాయంత్రం పిల్లల్ని రాజీవ్ చిల్డ్రన్ పార్క్ కు తీసుకెళ్ళాము. ఈ సారి కూడా రాధిక టీచర్ గారు పిల్లలకు రకరకాల తిండి పదార్థాలు కొని ఇచ్చారు. అలాగే మేము కూడా తీసుకెళ్లాము. ఒకటిన్నర గంట పాటు పిల్లలు పార్కులో ఆనందంగా ఆడుకున్నారు.
Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

on
categories: | edit post

1 Responses to మరోసారి పిల్లలతో పార్కుకు.....

  1. మీ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తూ, ఈ సూచనలు పనికొస్తాయేమోనని పంచుకుంటున్నాను. మా ఆఫీసులో మేము పాలుపంచుకునే ఈ తరహా కార్యక్రమం వెబ్ సైట్ చూడండి.
    http://www.giveindia.org/Donatefromigivepage.aspx
    ఇందులో నాకు నచ్చిన విషయాలు:
    1. టార్గెట్ ఎమౌంట్, date ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన ఎమౌంట్, కంట్రిబ్యూట్ చేసిన వారి కామెంట్స్ పబ్లిష్ చేయటం etc...

     

Blog Archive

Followers