మిత్రులారా జీవని ICICI అకౌంటులోకి శనివారం సాయంత్రం 13955/- ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. అది NRI అకౌంటు నుంచి బదిలీ అయింది ఎవరని ఇంతవరకూ సమాచారం లేదు. పంపిన వారికి ధన్యవాదాలు. అయితే ప్లీజ్ ప్లీజ్... దాతలు దయచేసి సమాచారం ఇవ్వండి. ఒక చిన్న మెయిల్ పెట్టండి. పేరు చెప్పడం ఇష్టం లేకపోతే కొత్త మెయిల్ అకౌంటు ఏదో ఒక పేరుతొ క్రియేట్ చేసి ఫలానా చోటు నుంచ్ పంపాము అని అయినా తెల్పండి. . ఇంకా నెల నెలా పంపేవారు వున్నారు. వారిలోనూ కొందరు అఙ్ఞాతలు ఉన్నారు. మా సమస్య ఏమంటే దాతలకు జీవనికి సంబంధించిన వివరాలు పంపాలి. అలాగే బ్లాగులోనూ, sms ద్వారా...

మొత్తం 6 జతల యూనిఫాం కావాలి. నిన్న రెడీమేడ్ 3 జతలు కొన్నాం. మరో మూడు టైలర్ దగ్గర ఉన్నాయి. యూనిఫాం కోసం శ్రీమతి సునీత మరియు శ్రీ సుబ్బారెడ్డి దంపతులు 11,000/- , మహిళా బ్లాగర్లు ప్రమదావనం తరఫున 5000/- అందించారు. వీరికి జీవని పిల్లలు ధన్యవాదాలు తెల్పుతున్నార...
సహాయ సహకారాల్లో ఎప్పుడూ ముందుండే మహిళా బ్లాగర్లు ప్రమదావనం తరఫున జీవనికి 5000/- విరాళం అందించారు. దీన్ని పిల్లల యూనిఫాం కు వాడాలని వారు సూచించారు. మొదటి విడతగా పిల్లలకు ఒక్కొక్కరికి 3 జతలు కుట్టించాము రెండో విడతలో ఇప్పుడు ఈ విరాళాన్ని వినియోగిస్తాము. కర్నూలు వరదబాధితులకు సహాయం చేసినప్పుడు కూడా వారు తమ వంతు సహకారం అందించారు.జీవని పిల్లల తరఫున ప్రమదావనం సభ్యులందరికీ మా ధన్యవాదాలు....
మిత్రులారా ప్ర.పీ.స.స అంటే బ్లాగు లోకంలో దాదాపు అందరికీ తెలుసు. తమ గ్రూపు తరఫున ఇద్దరు పిల్లల్ని స్పాన్సర్ చేస్తూ జీవనికి వారు 27,000/- విరాళం అందించారు. వారికి జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ...
శ్రీ.పరమేష్ కొర్రకూటి ( సాఫ్ట్ వేర్ ఇంజనీర్, కాప్ జెమిని, చెన్నై ) తన తల్లిదండ్రులు శ్రీనివాసులు, శ్రీమతి సులోచన గార్ల పేరు మీద 10,000/- విరాళం అందించారు. షాలిమా ( అసోసియేట్ కన్సల్టంట్, కాప్ జెమిని, చెన్నై ) 2000/- విరాళం అందించారు.జీవని పిల్లల తరఫున వారికి మా ధన్యవాదాలు. జీవని విద్యాలయానికి వచ్చిన విరాళాలు... 30,000/- RATNAM, SAI RAGHAVENDRA MEDICAL AGENSIES, ANANTAPUR25,000/- SUNITHA & SUBBA REDDY, ANANTAPUR10,000/- PARAMESH KORRAKUTI, SOFTWARE, CAP GEMINI, CHENNAI02,000/- SHALIMA, ASSOCIATE CONSULTANT, CAP GEMINI, CHENNAI------------------------67,000/-...
గూగూల్లో వెతుకుతుంటే ఈ లింకులు కనబడ్డాయిhttp://www.mahaatvlive.com/mahaatv/live/index.php?id=2203http://www.mahaatvlive.com/news/pages/news/inner_page.php?news_details_id=1304http://te.wikipedia.org/wiki/ఆకెళ్ళ_రాఘవేంద్రమహా టీవీ క్లిప్పింగును ఎలా సేవ్ చేయాలో దయచేసి ఎవరైనా చెప్పండి....