మొత్తం 6 జతల యూనిఫాం కావాలి. నిన్న రెడీమేడ్ 3 జతలు కొన్నాం. మరో మూడు టైలర్ దగ్గర ఉన్నాయి. యూనిఫాం కోసం శ్రీమతి సునీత మరియు శ్రీ సుబ్బారెడ్డి దంపతులు 11,000/- , మహిళా బ్లాగర్లు ప్రమదావనం తరఫున 5000/- అందించారు. వీరికి జీవని పిల్లలు ధన్యవాదాలు తెల్పుతున్నారు.

0 వ్యాఖ్యలు