మిత్రులారా జీవని ICICI అకౌంటులోకి శనివారం సాయంత్రం 13955/- ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. అది NRI అకౌంటు నుంచి బదిలీ అయింది ఎవరని ఇంతవరకూ సమాచారం లేదు. పంపిన వారికి ధన్యవాదాలు. అయితే ప్లీజ్ ప్లీజ్... దాతలు దయచేసి సమాచారం ఇవ్వండి. ఒక చిన్న మెయిల్ పెట్టండి. పేరు చెప్పడం ఇష్టం లేకపోతే కొత్త మెయిల్ అకౌంటు ఏదో ఒక పేరుతొ క్రియేట్ చేసి ఫలానా చోటు నుంచ్ పంపాము అని అయినా తెల్పండి. . ఇంకా నెల నెలా పంపేవారు వున్నారు. వారిలోనూ కొందరు అఙ్ఞాతలు ఉన్నారు. మా సమస్య ఏమంటే దాతలకు జీవనికి సంబంధించిన వివరాలు పంపాలి. అలాగే బ్లాగులోనూ, sms ద్వారా జీవని సభ్యులకు విరాళం గురించి తెల్పాలి. దీనివల్ల సంస్థకు ఎంత విరాళం వస్తోంది, ఎంత ఖర్చుపెడుతున్నాము అని ఒక అవగాహన ఉంటుంది. ఒక యేడాదిలోనే జీవని ఇంత అభివృద్ధి సాధించడం వెనుక పారదర్సకత పాత్ర ఎంతో ఉంది.
దాతలు సహృదయంతో సహకరించాలని పదే పదే ప్రార్థిస్తున్నాము.
jeevani.sv@gmail.comon
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers