సహాయ సహకారాల్లో ఎప్పుడూ ముందుండే మహిళా బ్లాగర్లు ప్రమదావనం తరఫున జీవనికి 5000/- విరాళం అందించారు. దీన్ని పిల్లల యూనిఫాం కు వాడాలని వారు సూచించారు. మొదటి విడతగా పిల్లలకు ఒక్కొక్కరికి 3 జతలు కుట్టించాము రెండో విడతలో ఇప్పుడు ఈ విరాళాన్ని వినియోగిస్తాము. కర్నూలు వరదబాధితులకు సహాయం చేసినప్పుడు కూడా వారు తమ వంతు సహకారం అందించారు.

జీవని పిల్లల తరఫున ప్రమదావనం సభ్యులందరికీ మా ధన్యవాదాలు.


on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers