జీ 24 గంటలు న్యూస్ చానెల్ వారు జీ ఆణిముత్యాలు పేరిట 14 విభాగాల్లో అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో జరిగింది. ముఖ్య అతిథిగా సీఎం, డిప్యూటీ సీఎం గార్లు రావాల్సి ఉంది కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిందని జీ వారు చెప్పారు. వారి బదులు అతిథులుగా శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు. జీవని ప్రధాన కార్యదర్శి ఆలూరు సాబశివా రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, ప్రసాద్...
Read More
మిత్రులారా ఫోటోలు రాగానే పూర్తి వివరాలతో అప్డేట్ చేస్తాము. DAILY BALANCE SHEET - AUGUST BALANCE AS ON 31-7-2011 10,650/- 01- 8-11 - expenditure office assistant salary 1000/- 9650/- 02- 8-11 - UMA DEVI, KRISHNA MURTHY, SUGUNA 300/- 9950/- 03- 8-11 - D.SREENIVASULA REDDY 500/- 10,450/- 04- 8-11 - J.VICTOR BABU 500/- 10,950/- 05- 8-11 - expenditure stationery 1330/- medical ganesh, om praksh 870/- 8750/- 06- 8-11 - expenditure...
Read More
తడబడుతూ పడ్డ అడుగులు వడివడిగా నడుస్తున్న సమయంలో ఆ అడుగులు మరింత బలంగా పడేందుకు.. ఉత్సాహంతో ఉరకలు వేసేందుకు ఊతం దొరికింది. కరవుజిల్లాలో పుట్టిన చిన్న వెలుగు మొలక ఇవాళ రాష్ట్రమంతటా.. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా సూర్యకాంతులు విరజిమ్ముతోంది.. మూడు సంవత్సరాల ప్రస్థానం.. ఒక ఉన్నతమైన ఆశయం.. అంతకంటే ఉన్నతమైన లక్ష్యం.. ఇవాళ ప్రత్యేక గుర్తింపును సాధించింది. 2009 నుంచి జీవని సంస్థ దృఢ సంకల్పంతో.. చెదరని ధైర్యంతో.. వేలాది ప్రజల అండదండలతో ఎవరూ లేరనుకున్న పసివాళ్లకు అన్నీ తానై నిలిచి చేస్తున్న సేవకు విశిష్టమైన పురస్కారాన్ని...
Read More
తడబడుతూ పడ్డ అడుగులు వడివడిగా నడుస్తున్న సమయంలో ఆ అడుగులు మరింత బలంగా పడేందుకు.. ఉత్సాహంతో ఉరకలు వేసేందుకు ఊతం దొరికింది. కరవుజిల్లాలో పుట్టిన చిన్న వెలుగు మొలక ఇవాళ రాష్ట్రమంతటా.. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా సూర్యకాంతులు విరజిమ్ముతోంది.. మూడు సంవత్సరాల ప్రస్థానం.. ఒక ఉన్నతమైన ఆశయం.. అంతకంటే ఉన్నతమైన లక్ష్యం.. ఇవాళ ప్రత్యేక గుర్తింపును సాధించింది. 2009 నుంచి జీవని సంస్థ దృఢ సంకల్పంతో.. చెదరని ధైర్యంతో.. వేలాది ప్రజల అండదండలతో ఎవరూ లేరనుకున్న పసివాళ్లకు అన్నీ తానై నిలిచి చేస్తున్న సేవకు విశిష్టమైన పురస్కారాన్ని సాధించింది....
Read More
SRIT తో జీవనికి ఉన్న అనుబంధం మీ అందరికీ తెలిసిందే. అక్కడ స్వీపర్లు, అటెండర్లు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, కరస్పాండెంట్ అందరూ జీవనికి విరాళం ఇస్తున్నారు. జీవనికి వెన్నెముకగా ఉన్న శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల తన సత్తా చాటుకుంది. వెబ్ కౌన్సిలింగ్ లో సీట్ల కేటాయింపు వివరాలు నిన్న విడుదల చేశారు. అనంతపురంలో 14 కాలేజీలు ఉంటే ఒక పాత కాలేజీలో మరియు SRIT లో మాత్రమే సీట్లు ఫుల్ అయ్యాయి ( SRIT లో ఒక్క INFORMATION TECHNOLOGY లో మాత్రమే...
Read More
మిత్రులారా జీవని విద్యాలయం కోసం 2 ఎకరాల స్థలాన్ని 7 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన విషయం మీకు తెలుసు. శనివారం రోజున చివరి పార్ట్ 2 లక్షలు ఓనర్లకు అందజేశాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో జీవని సర్వ హక్కులూ కలిగివుంది. త్వరలోనే నిర్మాణం ప్రారంభం కానుంది. జీవని వడివడిగా అడుగులు వేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా వందనాలు. సంస్థ అభివృద్దికి ఈ సహకారం కొనసాగిస్తారని, మరింత మంది పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి చేయూతనిస్తారని ఆశిస్తున్నాము. DAILY BALANCE SHEET - AUGUST BALANCE AS ON 31-7-2011 10,650/- 01- 8-11 - expenditure...
Read More
శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న అటెండర్లు 700/- స్వీపర్లు 600/- జీవనికి విరాళం అందించారు. వచ్చే నెల నుంచి తమ జీతంలోంచి 50/- నేరుగా జీవని అకౌంటులోకి వేయిస్తామని వారు చెప్పారు. అలాగే ఈ సంవత్సరం జీవని చేరదీసిన గంగోత్రి అనే అమ్మాయి తల్లి ( గంగోత్రి సెమీ ఆర్ఫన్, తండ్రి లేడు ) 500/- విరాళం అందించింది. ఆమె దినసరి కూలీగా పనిచేస్తోంది. మేము విరాళాన్ని నిరాకరించాము. కానీ ఆవిడ అంగీకరించలేదు. మీరు ఇంతమందికి ఇలా సహాయం చేస్తున్నపుడు నా వంతుగా ఈ విరాళాన్ని అంగీకరించాలని ఆమె పట్టుబట్టారు. తాను ఆదా చేసి అప్పుడప్పుడు విరాళం...
Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo