బ్లాగర్ విజయ్ క్రాంతి నిన్న అనంతపురం వచ్చారు. పిల్లలకు సినిమాకు స్పాన్సర్ చేశారు. అందరం సెవెంత్ సెన్స్ సినిమాకు వెళ్ళాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు.
వీరిలో కొందరు ఇప్పటివరకు సినిమా థియేటర్ చూడనే లేదు.
సినిమా అంటే క్యాసెట్ వేసి టీవీలో చూపిస్తారని అనుకున్నాను, ఇంత పెద్దగా ఉంటుందా అని ఓం ప్రకాష్ అన్నాడు.
నేను మొదటి సారి థియేటర్ చూస్తున్నాను అని శిల్ప చెప్పింది.
చిన్న పిల్లలు చల్లగా నిద్రలోకి జారుకున్నారు. పెద్ద పిల్లలు చివరివరకూ చూశారు. ఒకరిద్దరు విజిల్స్ కూడా వేశారు.
సినిమా ప్రారంభం అయిన కాసేపటికి గంగోత్రి నాకు ఆకలిగా...
Read More
మిత్రులారా జీ 24 గంటలు న్యూస్ చానెల్ వారు జీవని సంస్థకు సేవా రంగంలో ఆణిముత్యం అవార్డు ఇచ్చిన సంగతి మీకు తెలిసిందే. ఇందుకు గానూ వారు ప్రొత్సాహకంగా 25,000/- ఇచ్చారు. పన్నులు పోనూ 17,500/- మనకు అందింది. జీ 24 గంటల వారికి, ఈ న్యూస్ చానెల్ చీఫ్ శ్రీ శైలేష్ రెడ్డిగారికి ఈ సందర్భంగా పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
DAILY BALANCE SHEET - OCTOBERBALANCE AS ON 30-09-2011 6,780/-
01 - 10 - 11...

N Tv News Reader గా, " ఇదీ జీవితం " కార్యక్రమం యాంకర్ గా సుపరిచితులైన యశోనాథ్ గారు జీవనికి 10,000/- విరాళం అందించారు. అనంతపురంలో ఒక పెళ్ళికి ఆయన నిన్న హాజరయ్యారు. చిరకాల మిత్రుడైన యశోనాథ్ కు జీవని గురించి చెప్పగానే వెంటనే స్పందించారు. ఒక అమ్మాయిని జీవితంలో...
శ్రీమతి పద్మజ గారు
TIBARUMAL JEWELS , బషీర్ బాగ్, హైదరాబాద్ వారు జీవనికి 20,000/- విరాళం అందించారు. జీవని పిల్లలు, సభ్యుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
వీరు కొద్ది రోజుల కిందట మొదటి విడతగా 20,000/- విరాళం ఇచ్చారు. దీనితో కలిపి మొత్తం 40,000/- జీవనికి అందజేశారు.
ఇందుకోసం కృషి చేసిన శ్రీమతి అనిత & శ్రీ సప్తగిరి రెడ్ది గార్లకు ( సాయి దత్తా మ్యాక్ సొసైటీ, అనంతపురం ) ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
DAILY BALANCE SHEET - OCTOBERBALANCE AS ON 30-09-2011 6,780/-
01...
బ్లాగర్లకు సుపరిచితులైన పానీపూరీ123 గారి కుమారుడు సాత్విక్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా వారు జీవనికి $ 558 (27,342/-) విరాళం అందించారు. సాత్విక్ కు జీవని పిల్లలు, సభ్యుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
ఈ విరాళాన్ని బోరు వేయించినందుకు వాడటం జరిగింది. ( 30,000/- )
సోమవారం జీవని విద్యాలయం నిర్మాణం ప్రారంభం అవుతుంది.
మీ అందరి సహాయ సహకారాలకు మరోసారి ధన్యవాదాలతో,
మీ,
జీవని.
DAILY BALANCE SHEET - OCTOBERBALANCE AS ON 30-09-2011 6,780/-
01 - 10 - 11 - expenditure office asst....