
జీవని ప్రధాన కార్యదర్శి మరియు Srinivasa Ramanujan Institute of Technology కరస్పాండెంట్ సాంబశివారెడ్డి అత్త గారు నిర్మలా దేవి. వీరి గురించి ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగిగా వీరు రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఖాళీ సమయమంతా జీవనికి ఇతర సేవాకార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. తమ కాలనీలో పిల్లల్ని బడుల్లో చేర్పించడం, హాస్టళ్ళలో చేర్పించడం. ఇలా వారు రోజూ క్షణం తీరిక లేకుండా ఇతరులకు ఏదో రకంగా సహాయపడుతుంటారు.
సరే వీరికి తెలిసిన...