దీపావళి రోజున టపాసులు పేల్చే కార్యక్రమానికి వర్షం విజయవంతంగా గండి కొట్టింది. ఆ కొరత ఆదివారం తీరింది. విజయ్ క్రాంతి గారి సినిమా ప్రోగ్రాం మధ్యాహ్నానికి అయిపోయింది. పిల్లలు కాసేపు ఆడుకున్నారు. 


సాయంత్రం బబ్లూ, జీవన్, ఇమ్రాన్ తదితర మిత్రులు whirlpool company తరఫున  పటాసులు, రింగ్స్, క్రికెట్ కిట్, స్కిప్పింగ్ రోప్స్ తెచ్చారు. చివర్లో నాన్ వెజ్ డిన్నర్ తో ముగించారు. 
మనీషా చిన్న పిల్ల మరి టోపీ పెట్టుకోవడం రాదు కదా !

హమ్మయ్య టోపీ పెట్టేశాం :)

h


బబ్లూ బృందానికి పిల్లల తరఫున ధన్యవాదాలు.

on
categories: | edit post

5 వ్యాఖ్యలు

 1. very good :)

   
 2. Nice to see those smiles.
  Thanks to Bablu and Team.

   
 3. బాగున్నాయండీ.. హ్యాపీ గా ఉందీ..

   
 4. Nizam ga...హ్యాపీ గా ఉందీ..
  :))

   
 5. kiran Says:
 6. cute cute పిల్లలు

   

Blog Archive

Followers