మిత్రులారా వివిధ రకాల అవాంతరాలను దాటుకుని ఈ రోజు జీవని విద్యాలయం నిర్మాణం మొదలైంది. శంకుస్థాపన జరిగి కొన్ని నెలలు గడిచినప్పటికీ ఏదో ఒక అడ్డంకి వస్తూ వాయిదా పడుతూ వచ్చింది. 
జూన్ కల్లా జీవని విద్యాలయం పూర్తి కాగలదని ఆశిస్తున్నాము. ఇంత పురోగతికి కారణమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.on
categories: | edit post

5 వ్యాఖ్యలు

 1. wow....congrats and all the best!

   
 2. అభినందనలండి.

   
 3. చాలా మంచి వార్త చెప్పారు ప్రసాద్ గారూ..
  ఇక ఏ అవాంతరాలూ ఎదురవ్వ కుండా అనుకున్న సమయానికి విద్యాలయ నిర్మాణమ్ పూర్తవ్వాలని కోరుకుంటున్నాను

   
 4. durgeswara Says:
 5. శుభం .

  మీకు వీలైతే ఆస్థలం లో విష్ణుసహస్రనామపారాయణం జరిపించండి ఆటంకాలు లేకుండా నడుపుతుంది .

   
 6. jeevani Says:
 7. అందరికీ ధన్యవాదాలు

   

Blog Archive

Followers