అనంతపురానికి చెందిన ఎన్.వి.శ్రీనివాస రెడ్డి గారు బెంగళూరులో బ్రాడ్ కాం అనే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. వారు 50,000/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీనివాసరెడ్డి గారు ప్రతి సంవత్సరం రామకృష్ణ మిషన్ కు లక్షన్నర విరాళం ఇస్తుంటారు .  ఇక నుంచి జీవనికి కూడా తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు.

 

on
categories: | edit post

1 Responses to జీవనికి 50,000/- విరాళం

  1. Srinivas reddy gaari seva drukpatham amogham, vaariki dhanyavadamulu

     

Blog Archive

Followers