అట్లాంటాలో ఉంటున్న చిరంజీవి గారు తమ కుమారుడు సమృధ్ పేరు మీద జీవనికి విరాళం అందించారు. వారికి జీవనిని పరిచయం చేసిన వారి సోదరుడు కళ్యాణ్ చక్రవర్తి ( సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, కళ్యాణదుర్గం ) గారికి, చిరంజీవి గారి కుటుంబ సభ్యులకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.    డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.php

on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers