జీవనికి తెలుగు బ్లాగర్లతో ఉన్న అనుబంధం గురించి మీ అందరికీ తెలుసు. రేపటికి హృదయ స్పందన కార్యక్రమం జరిగి నెల అవుతుంది. టికెట్ అమ్మకం డబ్బులు పూర్తిగా చేతికి అందలేదు అందుకే జమాఖర్చులు కాస్త లేటుగా తెలియజేస్తున్నాము.
ఇక హృదయ స్పందన కార్యక్రమం క్రెడిట్ ఒంగోలు శీను గారిదే. కాన్సెప్ట్ అనుకున్నప్పటి నుంచి రాజ్, కార్తీక్, సురేష్, కుమార్ గార్లు అందరం తరచుగా చర్చించుకుంటూ ప్లాన్ చేసాము.
శీనుగారికి సేవా రంగంలో పండిపోయిన తల ఇక్కడ జీవనికి బాగా ఉపకరిస్తోంది. ఆయన సలహాలు సూచనలు జీవనికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 
ఈ కార్యక్రమం వేదికగా విరాళం అందించిన దాతల వివరాలు 

సర్వ శ్రీ 

+Sri nivas 
+రాజ్ కుమార్. +Karthik Indrakanti +Suresh Peddaraju +KVK Kumar +nagarjuna chary +బులుసు సుబ్రహ్మణ్యం +Vijayamohan Chilamakuru +Sri Atluri +Vineel Gattu +sapta swaraalu +Thanneeru Sasi +Ravi E.N.V.  +anand addanki  nishigandha  +Venu Srikanth Darla  +Nagh Raj  +pappu sreenivasa rao  +sowmya alamuru +Indu Priya  Padma Wundavalli +Manasa Chamarthi ఫోటాన్ హర్ష +మీ భారతీయుడు 

వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 








on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. Ramani Rao Says:
  2. గ్రేట్ అండీ నేను బ్లాగుల వైపు రాకపోవడంవల్ల నాకేమి విషయాలు తెలియడం లేదు కాని బ్లాగర్లెవర్నీ మర్చిపోలేదు. మీ సేవా కార్యక్రమాల్లో నేను సైతం అనే అవకాశం నాక్కూడా రావాలని నా ఆకాంక్ష.

     
  3. jeevani Says:
  4. Ramani garu, thank you andi

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo